Linga Reddy Vanga

Linga Reddy Vanga Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Linga Reddy Vanga, Siddipet.

21/08/2023
12/08/2022

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు…

ఫోరం ఫర్ ఫ్యూచర్ తెలంగాణ ఆధ్వర్యాన ఉస్మానియా యూనివర్సిటీలో జ‌రిగే మాక్ అసెంబ్లీ కార్య‌క్ర‌మంలో రాజ్‌న్యూస్ ఛైర్మ‌న్ Nain...
25/11/2021

ఫోరం ఫర్ ఫ్యూచర్ తెలంగాణ ఆధ్వర్యాన ఉస్మానియా యూనివర్సిటీలో జ‌రిగే మాక్ అసెంబ్లీ కార్య‌క్ర‌మంలో రాజ్‌న్యూస్ ఛైర్మ‌న్ Naini Narotham Reddy గారు పాల్గొంటారు.

10/06/2021

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి వీలుగా,
మరో ముఖ్యమైన ముందడుగు వేసిన మోడీ ప్రభుత్వం

02/06/2021

ఎందరో అమరుల బలిదానం,తొలి,మలి దశల ఉద్యమాల్లో చిందించిన నెత్తుటి త్యాగఫలం ఈ తెలంగాణ. సబ్బండవర్ణాలు,సకల వృత్తులు ఏకమై పోరాడి సాధించిన ఈ పవిత్ర తెలంగాణ రాష్ట్రావతరణ దిన శుభసందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికి రాష్ట్రావతరణ శుభాకాంక్షలు.

31/05/2021

కరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త స్కీం

♦️పిల్లలకు 18 సం నిండే వరకు PM CARES నుండి
చదువుకోవడానికి చేయూత.

♦️పిల్లలకు 18 సం నుండి 23 సం||లు నిండే వరకు PM CARES నుండి నెలవారి స్టెఫండ్ అందించనున్న కేంద్ర ప్రభుత్వం.

♦️23 ఏళ్ళు వచ్చాక PM CARES నుండి రూ.10 లక్షలు అందించనున్న కేంద్ర ప్రభుత్వం
♦️పిల్లలకు ఉచిత విద్యతో పాటుగా ఉన్నత విద్య కోసం తీసుకునే ఋణాలకు PM CARES నుండి వడ్డీ కట్టన్నున్న కేంద్ర ప్రభుత్వం.

♦️పిల్లలకు రూ.5లక్షల ఆరోగ్య భీమా కల్పించి అట్టి ప్రీమియంను భరించనున్న కేంద్ర ప్రభుత్వం.

30/05/2021

ప్రజాపాలనకు ఏడేళ్లు...

28/05/2021

బ్రిటిష్ అధికారాన్నిధిక్కరించి స్వాతంత్ర్య పోరాటం చేసిన విప్లవీరుడు వినాయక్ దామోదర్. నేడు వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు...

Address

Siddipet

Website

Alerts

Be the first to know and let us send you an email when Linga Reddy Vanga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share