14/12/2024
"రస్తా" రోడ్లు అందరికీ సురక్షితం
సురక్షిత రహదారులకు మార్గం
"మనమందరం కలిసి వేలాది మంది ప్రాణాలను కాపాడగలం"
15/12/2024 ఉదయము 7:15 నిమిషములకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ ఎం రేడియో 103.5 మెగా హెర్ట్జ్ పై లేదా ఈ క్రింది లింకు పై క్లిక్ చేసి ప్రసారం అవుతున్న కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా వినవచ్చు
https://onlineradiofm.in/stations/all-india-air-warangal
"ప్రయాణాలలో అప్రమత్తత - ప్రాణాలకి సంపూర్ణ భద్రత"
Dr. శ్రీనివాస్ పుప్పాల రవాణా ఉప కమిషనరు, హనుమకొండ తో శ్రీ అడవి రాజబాబు గారి పరిచయ కార్యక్రమము
మీ ఫోన్లో "NEWS ON AIR" అప్ ను డౌన్లోడ్ చేసుకొని "AKASHAVANI WARANGAL" 103.5 ని సెలెక్ట్ చేసుకొని వినచ్చు.
ఐఫోన్ అప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
https://apps.apple.com/app/id1450030867
ఆండ్రాయిడ్ ఆప్ కొరకు ప్లే స్టోర్ లో ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
https://play.google.com/store/search?q=news%20on%20air&c=apps
దయచేసి ఈ ముచ్చట విని మీ అభిప్రాయాలను తెల్పగలరు.
ప్రతి ఒక్కరూ ఈ "రస్తా" లో ప్రయాణించి అందరినీ గౌరవించినయితే మన అందరికీ సురక్షితం 🙏
Free listen online to All India Radio AIR Warangal in good quality from India. Internet All India Radio AIR Warangal live stream. At this station, for you, plays the best news, talk, indian music content.