ITDP Pedakurapadu

ITDP Pedakurapadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP Pedakurapadu, Amaravati.

03/04/2024

Didugu party office opening


01/04/2024


01/04/2024


01/04/2024


ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే ...
25/03/2024

ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అమరావతి మండలం మండెపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను.ఈ కార్యక్రమంలో నాతో పాటుగా అమరావతి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లాది విష్ణు గారు,మండెపూడి గ్రామ టిడిపి అధ్యక్షులు శ్రీ పెనుముచ్చి రామకృష్ణ గారు,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబిరెడ్డి గారు మరియు పలువురు జనసేన & బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరైయ్యారు. మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు...ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలనే నా సంకల్పానికి ప్రజలంతా తరలివచ్చి మద్దతుగా నిలవడం మరింత ఉత్తేజాన్నిచ్చింది.





మాట తప్పడం, మడమ తిప్పడం నమ్మిన వారిని నట్టేటముంచడం జగన్ నైజం..
25/03/2024

మాట తప్పడం, మడమ తిప్పడం నమ్మిన వారిని నట్టేటముంచడం జగన్ నైజం..







25/03/2024
"బటన్" నొక్కే అవినీతి పాలన ముగిసిందిప్రజలు "బటన్" నొక్కి జగనాసురుడిని ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది.బై.. బై ... వై సీ పీ -...
25/03/2024

"బటన్" నొక్కే అవినీతి పాలన ముగిసింది
ప్రజలు "బటన్" నొక్కి జగనాసురుడిని ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది.

బై.. బై ... వై సీ పీ - బై.. బై ... వై సీ పీ

Address

Amaravati

Alerts

Be the first to know and let us send you an email when ITDP Pedakurapadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share