Voice Of Huzurabad

  • Home
  • Voice Of Huzurabad

Voice Of Huzurabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Voice Of Huzurabad, Political Party, .

13/06/2022
16/02/2022
18/11/2021

LIVE: అనుక్షణం రైతుల పక్షం.. | CM KCR Live | TRS Maha Dharna | Dharna Chowk | T News Live

అన్నదాత బతుకుతో బీజేపీ చెలగాటంవడ్లను కొనలేమని చేతులెత్తేసిన కేంద్రం... తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్...
07/11/2021

అన్నదాత బతుకుతో బీజేపీ చెలగాటం
వడ్లను కొనలేమని చేతులెత్తేసిన కేంద్రం... తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్న బీజేపీ నాయకులు.

29/10/2021

కాసేపట్లో ఈటల సెంటిమెంట్ డ్రామా..

👉 ఓటమిని తప్పించుకోవడానికి హన్మకొండలో వ్యూహా రచన చేసిన బీజేపీ నేతలు

👉 హుజురాబాద్ లో ప్రతికూల పరిస్థితి ఉండడంతో కొత్త నాటకం

👉 ప్రజలను రెచ్చగొట్టేలా.. ఓటర్ల మనసు మారేలా బీజేపీ మార్క్ కుట్ర

👉 గతంలో గెలుపు కోసం బండి సంజయ్ గుండెపోటు డ్రామా..
దుబ్బాకలో రఘునందన్ చేయి విరిగినట్లుగా డ్రామా..

ఇప్పుడు హుజురాబాద్ లో మరో సెంటిమెంట్ డ్రామా కు ఈటల రాజేందర్ సిద్ధం..

ఏమిటా సెన్సేషన్.. ఏమిటా సెంటిమెంట్..

ఇదుగో ఇలా కవర్లలో ప్యాక్ చేసి ఇంటింటికి తిరుగుతూ జమ్మికుంటలో ప్రతి ఓటర్ కి 10,000 రూపాయలు పంచుతున్నారు  #బీజేపీ వాళ్ళు. ...
27/10/2021

ఇదుగో ఇలా కవర్లలో ప్యాక్ చేసి ఇంటింటికి తిరుగుతూ జమ్మికుంటలో ప్రతి ఓటర్ కి 10,000 రూపాయలు పంచుతున్నారు #బీజేపీ వాళ్ళు.

కాష్ ను కవర్లలో ప్యాక్ చేయడం #ఈటల కు మొట్టమొదటి సారి. వోట్ కు 10,000 ఇవ్వడం కూడా మొట్టమొదటి సారి. ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము ఎవరికి వోట్ వేయాలో వారికే వేస్తామని హుజురాబాద్ ఓటర్లు రుజువు చేస్తారని బలంగా నమ్ముతున్నాను.

శ్రీమంతుడు ఈటలకు పేదలంటే చులకనా



Rakesh Reddy Anugula

25/10/2021

LIVE:TRS Plenary Meeting Live | టీఆర్ఎస్ ప్లినరీ సభ లైవ్ | 20Years of TRS | CM KCR Live | TNews Live

24/10/2021

గుండెలు నిండిన జెండా
ఇది గులాబీ కాంతుల జెండా
జనమే మెచ్చిన జెండా
ఇది ప్రగతిని పంచే ఎజెండా.
జై తెలంగాణ.. జై జై తెలంగాణ ✊

18/10/2021

దళితబంధు ఆపాలని లేఖ రాసిన ఈటల రాజేందర్ పై దళితులు అగ్రహాం...

బిజెపి ఈటల ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ దళిత బంధు ను ఆపివేయాలని ఆదేశం !  దుర్మార్గం బీజేపీ Eatala Rajendar దళిత ...
18/10/2021

బిజెపి ఈటల ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ దళిత బంధు ను ఆపివేయాలని ఆదేశం !


దుర్మార్గం బీజేపీ Eatala Rajendar
దళిత బంధు ను ఆపివేయడం సరికాదు
కేంద్రంలో ఉన్న నీ బిజెపి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దళిత బంధును ఆపి పించడం ముమ్మాటికీ దళిత వ్యతిరేకమే.....

ఈటల కుట్ర...
18/10/2021

ఈటల కుట్ర...

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కేసీఆర్ గారే కొనసాగాలని తలంచిన రాష్ట్ర మంత్రి మండలి.◆నామినేషన్ దాఖలు చేసిన మంత్రులు...
17/10/2021

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కేసీఆర్ గారే కొనసాగాలని తలంచిన రాష్ట్ర మంత్రి మండలి.

◆నామినేషన్ దాఖలు చేసిన మంత్రులు..

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్ లో నామినేషన్ దాఖలు చేసిన రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, సత్యవతి రాథోడ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలి గారు, ఎర్రబెల్లి దయాకరరావు గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, తలసాని శ్రీనివాసయాదవ్ గారు, జగదీశ్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఇతర నేతలు.

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి గారు, పర్యవేక్షణ అధికారిగా పర్యదా కృష్ణమూర్తి గారు వ్యవహరిస్తున్నారు.

టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్ గారిని బలపరుస్తూ సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేసిన మంత్రులు మైమూడ్ అలీ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, సబిత ఇంద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు..

అనంతరం తెలంగాణ భవన్ నందు నామినేషన్ పత్రాలను మంత్రుల బృందం దాఖలు చేశారు.

22వ తేదీ వరకు నామినేషన్, 23న స్క్రూటి, 24న నామినేషన్ల ఉపసంహరణ, 25న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ జరుగనుంది.

17/10/2021
17/10/2021
08/10/2021
06/10/2021

గ్యాస్,పెట్రోల్ ,డీజిల్ ధరలకి నిరసనగా బతుకమ్మ పాట రూపంలో పాడిన తెలంగాణ మహిళలు.

05/10/2021

మంత్రిగా ఫెయిల్ అయిన వ్యక్తి ఎమ్మెల్యేగా పాస్ అవుతాడా?
మంత్రిగా ఉండి చెయ్యలేని పనులు ఎమ్మెల్యేగా ఉండి చెయ్యగల్తాడ?
అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని అభివృద్ధిని ప్రతిపక్షంలో ఉండి చేయగలడా?
ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి హుజురాబాద్ ప్రజలారా

05/10/2021
బిజెపి అభ్యర్థిగా ఈటల జమునా రెడ్డి నామినేషన్... 300 కోట్ల ఆస్తులు, 8 కేజీల బంగారు ఆభరణాలు  నామినేషన్ లో చూపించిన జమునా ర...
04/10/2021

బిజెపి అభ్యర్థిగా ఈటల జమునా రెడ్డి నామినేషన్...
300 కోట్ల ఆస్తులు, 8 కేజీల బంగారు ఆభరణాలు నామినేషన్ లో చూపించిన జమునా రెడ్డి
పౌల్ట్రీ బిజినెస్, ఫార్మా బిజినెస్ లలో వాటాలు

03/10/2021

వామపక్షాలు ఉద్యమాలు నడిపిన గడ్డ మీద,ఈ మతతత్వ పార్టీకి చోటు ఇవ్వొద్దు..
-గతంలో లాగానే ఈ బీజేపీ డిపాజిట్లు రాకుండా చేయాలి..

-మంత్రి హరీష్ రావు గారు..



కెసిఆర్ అందించిన సంక్షేమ పధకాల వల్లే మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం: హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ వల్లనే మేము సంతోషంగా ఉన్నా...
03/10/2021

కెసిఆర్ అందించిన సంక్షేమ పధకాల వల్లే మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం: హుజురాబాద్ ప్రజలు
కెసిఆర్ వల్లనే మేము సంతోషంగా ఉన్నాం, హుజురాబాద్ కు పట్టిన గ్రహణం వదిలించుకుంటాం అని గెల్లు శ్రీనివాస్ ని అఖండ మెజారిటీతో అసెంబ్లీకు పంపుతాం అని చెప్తున్న హుజురాబాద్ ప్రజలు

రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఎన్నికల డ్రామా...రేవంత్ రెడ్డి తో వేల కోట్ల ఈటల కుమ్మక్కు ఈ దెబ్బతో బండి సంజయ్, బలుమూరి వెంకట...
03/10/2021

రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఎన్నికల డ్రామా...
రేవంత్ రెడ్డి తో వేల కోట్ల ఈటల కుమ్మక్కు
ఈ దెబ్బతో బండి సంజయ్, బలుమూరి వెంకట్ రెండు పిట్టలు అవుట్
హుజురాబాద్ ప్రజల రియాక్షన్స్
నువ్వు రేవంత్ రెడ్డితో చంద్రబాబుతో కుమ్మక్కయావని మాకు తెలుసు ఈటల రాజేందర్

కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఈటెల గెలుపు కోసం శ్రమ పడుతున్న రేవంత్!ఒకడు ఏమో ఓటుకు నోటు దొంగ, ఇంకొకడు ఏమో అక్రమా...
03/10/2021

కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం
ఈటెల గెలుపు కోసం శ్రమ పడుతున్న రేవంత్!
ఒకడు ఏమో ఓటుకు నోటు దొంగ, ఇంకొకడు ఏమో అక్రమాల దొంగ...ఎవ్వరిని నమ్మేది లేదు అంటున్న హుజురాబాద్ ప్రజలు!

నమ్మించి గొంతు కోసే వాడికి కాదు కష్టాలు తెలిసుకొని, కష్టాలను తీర్చే నాయకుడుకి ఓటు వెయ్యాలి అక్రమాలు చేసే వాడు ఒద్దు     ...
03/10/2021

నమ్మించి గొంతు కోసే వాడికి కాదు
కష్టాలు తెలిసుకొని, కష్టాలను తీర్చే నాయకుడుకి ఓటు వెయ్యాలి

అక్రమాలు చేసే వాడు ఒద్దు ఆత్మగౌరవం పెంచే వాడు కావలి

పెత్తనంచేసే వాడు ఒద్దు పాలించే వాడు కావలి

ఢిల్లీకి బానిస అయ్యేవాడు ఒద్దు ఢిల్లీ పెద్దల మెడలు వంచేవాడు కావలి

కళ్ళు నెత్తికెక్కి సంక్షేమాలు అడ్డు పడే వాడికి, దిమ్మ తిరిగి పోవాలి హుజురాబాద్ ఉపఎన్నిక దెబ్బతో

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి దళితబంధు ఆపాలి అని చూసింది నువ్వే ఇప్పుడు ఏమో హుజురాబాద్ ఎన్నికల లోపు ప్రతి ఒక్కరికి దళ...
03/10/2021

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి దళితబంధు ఆపాలి అని చూసింది నువ్వే
ఇప్పుడు ఏమో హుజురాబాద్ ఎన్నికల లోపు ప్రతి ఒక్కరికి దళితబంధు అమలు చెయ్యాలి అని డిమాండ్ చేస్తుంది నువ్వే
ఇలాంటి దొంగ నాటకాలు ఆడడం నీకె సాధ్యం ఈటెల!

నా గెలుపు కోసం ఆస్తులు అన్ని అమ్ముకుంటా: ఈటెల రాజేందర్ అవును అక్రమంగా సంపాదించిన ఆస్తే కదా.....గెలిస్తే మల్లి డబ్బులు సం...
03/10/2021

నా గెలుపు కోసం ఆస్తులు అన్ని అమ్ముకుంటా: ఈటెల రాజేందర్
అవును అక్రమంగా సంపాదించిన ఆస్తే కదా.....గెలిస్తే మల్లి డబ్బులు సంపాదించడానికి అక్రమాలు చేస్తావ్

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబ‌ర్ 1వ తేదీన జారీ కానున్న ఉప ఎన్నిక నోటిఫికేష‌న...
28/09/2021

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబ‌ర్ 1వ తేదీన జారీ కానున్న ఉప ఎన్నిక నోటిఫికేష‌న్.అక్టోబ‌ర్ 30న పోలింగ్..న‌వంబ‌ర్ 2న ఫ‌లితాల విడుదల.

25/09/2021

LIVE: రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ లైవ్.. | TRS Ministers Live | Huzurabad | T News Live

21/09/2021

LIVE: Minister Harish Rao Live | Huge Joinings Into TRS | Huzurabad By Poll | T News Live

15/09/2021

LIVE: Minister Harish Rao Live | Interest Free Loans to SHG's at Jammikunta | T News

14/09/2021

Minister Harish Rao Distribution of Interest Free Loans to Women Groups at Market Yard, Jammikunta

13/09/2021

Minister Harish Rao Participating in Assets Distribution to Handloom Weaver Society Beneficiaries

13/09/2021

ఈటెల రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అభివృద్ధి చెయ్యలేదు ఇప్పుడు ఏం చేస్తాడు ?
హుజురాబాద్ లో అభివృద్ధి చెయ్యలేదు కాబట్టే మొఖం చెల్లక ఆత్మగౌరవం పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు!
ఆస్తులను కాపాడుకోనికే బిజెపి జండా కప్పుకున్నాడు!!
హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయం!!
హుజురాబాద్ మహిళ కౌన్సలర్ ఫైర్ !!

08/09/2021

పేదలకు ఏమి కావాలో కేసీఆర్ గారికి తెలుసు.. అందుకే ఏ ఎన్నిక జరిగిన కేసీఆర్ గార్ని దీవిస్తున్నారు.. గెలిపిస్తున్నారు

06/09/2021

బీజేపీ పార్టీకి మేము పూర్తి వ్యతిరేకం

06/09/2021

బీజేపీ మాకు తెలవదు...

06/09/2021

పేరుకే అయన మంత్రి మాకు ఇక్కడ చేసింది ఎం లేదు.

06/09/2021

మాకు అన్ని వసతులు కల్పించిన తెరాసకే మా ఓటు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Voice Of Huzurabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your organization to be the top-listed Government Service?

Share