MUJJU SHAIK

MUJJU SHAIK Weapon of Porika Balram Naik Sabh �

ఓం సర్వమంగళ మాంగల్యే శివే శర్వార్ధ సాధకే శరణ్యేత్యంబకే దేవి నారాయణి నమోస్తుతే...రాష్ట్ర ప్రజలందరికీ “విజయ దశమి శుభాకాంక్...
23/10/2023

ఓం సర్వమంగళ మాంగల్యే శివే శర్వార్ధ సాధకే శరణ్యేత్యంబకే దేవి నారాయణి నమోస్తుతే...రాష్ట్ర ప్రజలందరికీ “విజయ దశమి శుభాకాంక్షలు"

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శమైన తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ ఆడబిడ్డలందరికీ..సద్దుల బతుకమ్మ పండుగ శుభాక...
22/10/2023

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శమైన తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ ఆడబిడ్డలందరికీ..సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...💐

నేడు డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిసమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడు,క్షిపణి పితామహుడు, భారత మాజీ ప్రథమ పౌరుడు ...
15/10/2023

నేడు డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి

సమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడు,క్షిపణి పితామహుడు, భారత మాజీ ప్రథమ పౌరుడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళి...🙏💐

పూలను పూజించి,పకృతిని ఆదరించి తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ,మన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలందరికి ఎంగిలి పూల బతుకమ్మ పండు...
14/10/2023

పూలను పూజించి,పకృతిని ఆదరించి తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ,మన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలందరికి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...💐

స్కీంలు ఆరు..కాంగ్రెస్ జోరుకారు బేజారు
13/10/2023

స్కీంలు ఆరు..
కాంగ్రెస్ జోరు
కారు బేజారు


🔊 తెలంగాణలో మోగిన ఎన్నికల నగారామహబూబాబాద్ లో బలరాం అన్నదే విజయం...✊నవంబర్ 30న పోలింగ్...చేతి గుర్తుకే మన ఓటు✋🇨🇮Vote For ...
10/10/2023

🔊 తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా

మహబూబాబాద్ లో బలరాం అన్నదే విజయం...✊

నవంబర్ 30న పోలింగ్...
చేతి గుర్తుకే మన ఓటు✋🇨🇮

Vote For Congress ✋🇨🇮
For Better Mahabubabad








ఈరోజు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి...
09/10/2023

ఈరోజు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మాజీ కేంద్ర మంత్రి,తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు,మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు,మాజీ ఎంపి సురేష్ శేఖర్ గారు తదితరులు ఉన్నారు...

Anumula Revanth Reddy

దేశ గౌరవాన్ని ఎల్లప్పుడూ నిలబెడుతూ, తమ ధైర్య, సాహస, పరాక్రమాలతో నిలబెడుతూ దేశాన్ని రక్షిస్తున్న వైమానిక దళ వీర సైనికులకు...
08/10/2023

దేశ గౌరవాన్ని ఎల్లప్పుడూ నిలబెడుతూ, తమ ధైర్య, సాహస, పరాక్రమాలతో నిలబెడుతూ దేశాన్ని రక్షిస్తున్న వైమానిక దళ వీర సైనికులకు భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు...

దళిత బందు దళారులపాలుకేసముద్రంలో రోడ్డెక్కి ధర్నా చేసిన దళితులు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా నినాదాలు...
05/10/2023

దళిత బందు దళారులపాలు

కేసముద్రంలో రోడ్డెక్కి ధర్నా చేసిన దళితులు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా నినాదాలు...



🔸కౌలు రైతులకు భరోసాగా కాంగ్రెస్కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, కౌలు రైతులకు 1ఎకరాకు 15 వేల పెట్టుబడి సాయం అందిస్తాం...
04/10/2023

🔸కౌలు రైతులకు భరోసాగా కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, కౌలు రైతులకు 1ఎకరాకు 15 వేల పెట్టుబడి సాయం అందిస్తాం...


అహింస, సత్యాగ్రహాలే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి అఖండ భారతవనికి స్వేచ్ఛ, స్వాతంత్రం ప్రసా...
02/10/2023

అహింస, సత్యాగ్రహాలే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి అఖండ భారతవనికి స్వేచ్ఛ, స్వాతంత్రం ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు...💐

01/10/2023
🔸రైతు కూలీలకు కాంగ్రెస్ చేయూత🔸రంది పడకుండా భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ 12000/- ఆర్థిక సాయం...
01/10/2023

🔸రైతు కూలీలకు కాంగ్రెస్ చేయూత

🔸రంది పడకుండా భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ 12000/- ఆర్థిక సాయం...


🔸విద్యార్థినులకు అభయ హస్తం..🔸కాంగ్రెస్ ప్రోత్సాహం..🔸కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు ఉచిత ఎల...
30/09/2023

🔸విద్యార్థినులకు అభయ హస్తం..
🔸కాంగ్రెస్ ప్రోత్సాహం..

🔸కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్...


🔸అమరుల కుటుంబాలకు పెద్ద కొడుకుగా కాంగ్రెస్🔸కాంగ్రెస్ అధికారంలోకి రాగనే అమరుల తల్లిదండ్రులకు 25 వేల పెన్షన్,కుటుంబంలో ఒక్...
29/09/2023

🔸అమరుల కుటుంబాలకు పెద్ద కొడుకుగా కాంగ్రెస్

🔸కాంగ్రెస్ అధికారంలోకి రాగనే అమరుల తల్లిదండ్రులకు 25 వేల పెన్షన్,కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం...


ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న పరమ పవిత్రమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరిమణులందరి...
28/09/2023

ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న పరమ పవిత్రమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరిమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు...

నేడు షహీద్ భగత్ సింగ్ జయంతిబ్రిటిష్ నిరంకుశ పాలనకు, బ్రిటిష్ ప్రభుత్వ అధికార దౌరన్యాలకు విప్లవమే సమాధానం అంటూ, ఇంక్విలాబ...
28/09/2023

నేడు షహీద్ భగత్ సింగ్ జయంతి

బ్రిటిష్ నిరంకుశ పాలనకు, బ్రిటిష్ ప్రభుత్వ అధికార దౌరన్యాలకు విప్లవమే సమాధానం అంటూ, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో,పరాయి పాలకుల గుండెల్లో నిద్రించిన వీర కిషోరం *భగత్ సింగ్ జయంతి* సందర్భంగా ఆ అమరునికిహొ ఘనహొ నివాళులు...

స్వాతంత్య్ర సమరయోధులు నిబద్దత కలిగిన రాజకీయ వేత్త స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయ...
27/09/2023

స్వాతంత్య్ర సమరయోధులు నిబద్దత కలిగిన రాజకీయ వేత్త స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు...💐

🔶 మహిళల సంరక్షణక్షే కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత🔶 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం...              ...
26/09/2023

🔶 మహిళల సంరక్షణక్షే కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత

🔶 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం...




Birthday greetings to Former Prime Minister Dr. Manmohan Singh Ji. His inspiring & visionary leadership has been invalua...
26/09/2023

Birthday greetings to Former Prime Minister Dr. Manmohan Singh Ji. His inspiring & visionary leadership has been invaluable to nation. Wishing him good health and happiness always!💐

కణం కణం ఒక అగ్ని కణం లా చేతికి అందిన పలుగు పారా పట్టుకుని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళా శక్తిని చాటిన చాకలి ఐలమ్మ ...
26/09/2023

కణం కణం ఒక అగ్ని కణం లా చేతికి అందిన పలుగు పారా పట్టుకుని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళా శక్తిని చాటిన చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇదే మా ఘన నివాళి...💐


🔸ఏకాదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారి సహకారంతో మహా అన్నదానం కార్యక్రమం ని...
25/09/2023

🔸ఏకాదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారి సహకారంతో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

🔸ముఖ్యఅతిథిగా పాల్గొని గణపతి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి,మహా అన్నదానం ప్రారంభించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ అల్లం రమ-నాగేశ్వరరావు గారు.

ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ కేసముద్రం మండల కేంద్రంలో ఏకాదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన మహా అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ అల్లం రమ-నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.అనంతరం గణపతి సన్నిధిలో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ అల్లం రమ-నాగేశ్వరరావు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి,మహా అన్నదానం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని,అష్ట ఐశ్వర్యలతో విరజిల్లాలని కోరినట్లు అయిన తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నాయక్,NSUI జిల్లా అధ్యక్షులు రియాజ్ అన్సారి,జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ పిట్టల నవీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అల్లం గణేష్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మురళి,ప్రధాన కార్యదర్శి ఎండి నవాజ్,సీనియర్ నాయకులు ఎండి తాజుద్దీన్,వార్డు సభ్యులు తరాల సుధాకర్,అల్లం నిరంజన్, గుంటి రామచందర్,కాట్రాయిలు సతీష్,తోట అఖిల్,సంతోష్,అరుణ్,భరత్,విక్రమ్, ముఖేష్,రాకేష్,యశ్వంత్,సమీర్,హరికృష్ణ,వంశీ కృష్ణ,అభి,సాయి,క్యాతీ చరణ్,సిద్దార్థ తదితరులు ఉన్నారు...

🔸అవ్వ,తాతలకు ఆసరాగా కాంగ్రెస్కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి నెల రూ॥ 4000/- వృద్ధాప్య పెన్షన్...
24/09/2023

🔸అవ్వ,తాతలకు ఆసరాగా కాంగ్రెస్

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి నెల రూ॥ 4000/- వృద్ధాప్య పెన్షన్...




i

కోర్టు తీర్పుతో రెండొవసారి వాయిదా పడ్డ గ్రూప్-1 పరీక్షలుఈ BRS ప్రభుత్వ నిరంకుశ పాలనలో దగాపడ్డ తెలంగాణ యువత, నిరుద్యోగులు...
23/09/2023

కోర్టు తీర్పుతో రెండొవసారి వాయిదా పడ్డ గ్రూప్-1 పరీక్షలు
ఈ BRS ప్రభుత్వ నిరంకుశ పాలనలో దగాపడ్డ తెలంగాణ యువత, నిరుద్యోగులు.....

యువత, నిరుద్యోగులకు ఒకటే మాట ...
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకటించిన విధంగా పక్కా జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ భృతి......

"కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్తాపిద్దాం
దగాపడ్డ తెలంగాణ సమాజాన్ని కాపాడుకుందాం"





🔸నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ఆర్థిక చేయూత🔸కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా రూ॥ 4000/-...
23/09/2023

🔸నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ఆర్థిక చేయూత

🔸కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా రూ॥ 4000/- నిరుద్యోగ భృతి చెల్లింపు..



🔸ప్రతీ నిరుపేద విద్యార్థికి కాంగ్రెస్ విద్యా దీవెనకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేద విద్యార్తుల ఉన్నత చదువు కో...
22/09/2023

🔸ప్రతీ నిరుపేద విద్యార్థికి కాంగ్రెస్ విద్యా దీవెన

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేద విద్యార్తుల ఉన్నత చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తాం.




ఇందిరమ్మ ఇండ్లు :కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ సాకారానికై అండగా కాంగ్రెస్ హస్తం....
21/09/2023

ఇందిరమ్మ ఇండ్లు :

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ సాకారానికై అండగా కాంగ్రెస్ హస్తం.

ప్రతీ ఒక్క నిరుపేద ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం.

ఇది కాంగ్రెస్ హామీ. కర్ణాటక లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణాలో కూడా ప్రతి హామీకి కట్టుబడి ఉంటుంది.

జై తెలంగాణ.. జై కాంగ్రెస్.


ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు నికార్సైన తెలంగాణ వాది స్వర్గీయ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి...
21/09/2023

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు నికార్సైన తెలంగాణ వాది స్వర్గీయ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇదే మా ఘన నివాళి...

🔸గణనాధుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి - మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ గారు...తేదీ:19.09.202...
19/09/2023

🔸గణనాధుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి - మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ గారు...

తేదీ:19.09.2023
మహబూబాబాద్ నియోజకవర్గం
కేసముద్రం మండలం

ఈరోజు కేసముద్రం పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ఏకదంతా ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథుని కి ప్రత్యేక పూజలు చేసిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు,తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు.అనంతరం బలరాం నాయక్ గారు మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా బలరాం నాయక్ గారిని ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు...

వారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,మండల కోశాధికారి వసంతరావు,పట్టణ అధ్యక్షులు రావుల మురళి,విలేజ్ గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి,దన్నసరి గ్రామ ఉప సర్పంచ్ బానోత్ వెంకన్న నాయక్,సీనియర్ నాయకులు ఎండి తాజొద్ధిన్, భద్య నాయక్,గుంటి రాంచందర్,ఎండి నవాజ్,ప్రేమ్,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అల్లం గణేష్,బాదావత్ శంకర్,సతీష్,సుమన్ నాయక్,తోట అఖిల్,అరుణ్ నాయక్,ఎలెందర్,అల్లం నిరంజన్,కోదండ పాణి,ఎండి సమీర్,సేవల్, యశ్వంత్ గౌడ్,హరికృష్ణ,క్యాతి,శ్రావణ్ తదితరులు ఉన్నారు...

మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరియు గూడూరు మండలం, ఇనుగుర్తి మండలం, నెల్లికుదురు మండల కేంద్రాలలో విలేకరుల సమావేశం పెట్ట...
19/09/2023

మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరియు గూడూరు మండలం, ఇనుగుర్తి మండలం, నెల్లికుదురు మండల కేంద్రాలలో విలేకరుల సమావేశం పెట్టి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో ప్రకటించిన 6 కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల కరపత్రం ఆవిష్కరించిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు...











మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని 6మండలాల నుంచి భారీ ఎత్తున వేల మంది కాంగ్రెస్ కా...
18/09/2023

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని 6మండలాల నుంచి భారీ ఎత్తున వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తుక్కు గూడ లో జరిగిన విజయభేరి సభలో పాల్గొన్నారు.



🔸సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు లను గడపగడపకు తీసుకెళ్లాలి...విజయభేరి భారీ బహిరంగ సభకు ...
18/09/2023

🔸సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు లను గడపగడపకు తీసుకెళ్లాలి...

విజయభేరి భారీ బహిరంగ సభకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు - మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ గారు...

ఈరోజు గూడూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నూనావత్ రమేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు విజయభేరీ సభలో సోనియా గాంధీ గారు,రాహుల్ గాంధీ గారు ప్రవేశ పెట్టిన 6 సంక్షేమ పథకాలకు సంబంధించిన కర పత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బలరాం నాయక్ గారు మాట్లాడుతూ ఈ సంక్షేమ పథకాలకు సంబందించిన కరపత్రాలతో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త గడప గడపకు తిరిగి కరపత్రం అందజేయడం తో పాటు ఆ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు.అదే విధంగా మహబూబాబాద్ నియోజకవర్గ నుండి విజయభేరి భారీ బహిరంగ సభకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నూనావత్ రమేష్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి బీరం శ్రీపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చంటి స్వామి, టౌన్ అధ్యక్షుడు రసూల్, ఎస్. టి. సెల్ మండల అధ్యక్షుడు గుగులోత్ బాలు నాయక్, రాములు తండ సర్పంచ్ గుగులోత్ సుగుణ లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచ్ గోదాసి వెంకన్న మరియు అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

🔸సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు లను గడపగడపకు తీసుకెళ్లాలి - అస్సాం పిసిసి అధ్యక్షులు భ...
18/09/2023

🔸సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు లను గడపగడపకు తీసుకెళ్లాలి - అస్సాం పిసిసి అధ్యక్షులు భూపెన్ కుమార్ భోరా గారు...

🔸మహబూబాబాద్ నియోజకవర్గ నుండి విజయభేరి భారీ బహిరంగ సభకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు - మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ గారు...

ఈరోజు మహబూబాబాద్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అస్సాం పిసిసి చీఫ్ భూపెన్ కుమార్ భోరా గారు మాజీ కేంద్ర మంత్రి తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారితో కలిసి నిన్న విజయభేరీ సభలో సోనియా గాంధీ గారు,రాహుల్ గాంధీ గారు ప్రవేశ పెట్టిన 6 సంక్షేమ పథకాలకు సంబంధించిన కర పత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భూపెన్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ సంక్షేమ పథకాలకు సంబందించిన కరపత్రాలతో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త గడప గడపకు తిరిగి కరపత్రం అందజేయడం తో పాటు ఆ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు.

ఈ సమావేశంలో టిపిసిసి ఆదివాసి చైర్మన్ తేజవాత్ బెల్లాయ నాయక్,నియోజకవర్గ పరిశలకులు వెంకటేశ్వర్లు, టీపీసీసీ అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్, LDM ఇంచార్జ్ బండి శ్రీనివాస్,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న,మాజీ జెడ్పిటిసి జిన్నారెడ్డి పద్మజా వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రవి నాయక్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి ఖలీల్,చిన్న నాగారం మండల అధ్యక్షులు కమలాకర్,నాయకులు డా మురళి నాయక్,nsui జిల్లా అధ్యక్షులు రియాజ్ అన్సారీ,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపధ్యక్షులు వంశీ నాయక్, వార్డు కౌన్సిలర్ లు పోతు రాజు,శ్రీను,జగన్,యూత్ కాంగ్రెస్ నాయకులు సాల్వాది దిలీప్, భాస్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు...

తేది: 18 సెప్టెంబర్ 2023 రోజున మహబూబాబాద్‌ జిల్లాబయ్యారం మండలం PACS డైరెక్టర్ జూలకంటి సీతారాం రెడ్డి గారి సతీమణి జూలకంటి...
18/09/2023

తేది: 18 సెప్టెంబర్ 2023 రోజున

మహబూబాబాద్‌ జిల్లా

బయ్యారం మండలం PACS డైరెక్టర్ జూలకంటి సీతారాం రెడ్డి గారి సతీమణి జూలకంటి శ్రీదేవి గారు ఇటీవల పరమదించగా నేడు సీతంపేట గ్రామంలో వారి స్వగృహానికి వెళ్లి సీతారాం రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ కాంగ్రెస్ AICC⁩ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్‌ అర్భన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘణపురపు అంజయ్య, మా అసోసియేషన్ అధ్యక్షులు కమలానగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొడ్డుపల్లి ఉపేంద్రం, బయ్యారం మండల మాజీ అధ్యక్షులు కంబాల ముసలయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు సామ రాజవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు...

సకల దుఃఖాలను హరించి ప్రపంచానికి సంతోషాలను ప్రసరించే ఆ బొజ్జ గణపతి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికి వినాయక చవితి...
18/09/2023

సకల దుఃఖాలను హరించి ప్రపంచానికి సంతోషాలను ప్రసరించే ఆ బొజ్జ గణపతి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు...

🔥ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదికగా CWC సమావేశంకు విచ్చేసిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియాగాంధీ గారికి ...
16/09/2023

🔥ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదికగా CWC సమావేశంకు విచ్చేసిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియాగాంధీ గారికి మరియు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి స్వాగతం పలికిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు...






అతడే ఒక సైన్యం..విజయ భేరికి సిద్ధం…
16/09/2023

అతడే ఒక సైన్యం..
విజయ భేరికి సిద్ధం…






నాలుగు కోట్ల గుండె చప్పుడు…ఈ విజయ భేరీ..
15/09/2023

నాలుగు కోట్ల గుండె చప్పుడు…
ఈ విజయ భేరీ..





🔸నారాయణ గౌడ్ పార్దివదేహానికి నివాళులర్పించిన మాజీ కేంద్రమంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ గారు...తేదీ:15.09.2023మహబూబాబాద...
15/09/2023

🔸నారాయణ గౌడ్ పార్దివదేహానికి నివాళులర్పించిన మాజీ కేంద్రమంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ గారు...

తేదీ:15.09.2023
మహబూబాబాద్ నియోజకవర్గం
ఇనుగుర్తి మండలం

ఈరోజు ఇనుగుర్తి మండల చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కారుపోతుల నరేశ్ గౌడ్ గారి తాత కారుపోతుల నారాయణ గౌడ్ గారు మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు,తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు వారి పార్థివదేహానికి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వారితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూరెల్లి సతీష్ నెల్లికుదురు మాజీ జెడ్పిటిసిహెచ్ వెంకటేశ్వర్లు మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ గౌడ్ సీనియర్ నాయకులు గుజ్జునూరి బాబురావు సూర్య నాయక్ ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ తూళ్ళ ప్రణయ్ యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ సోషల్ మీడియా అసెంబ్లీ కోఆర్డినేటర్ తవిశెట్టి రాకేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు కామినేని సురేష్ పిట్టల నరేష్ గాడి పెళ్లి రాములు వాసం వెంకటయ్య రవి గంగాధర్ వెంకన్న రాజయ్య హరికృష్ణ చంటి తదితరులు ఉన్నారు...

🔸ఆర్పనపల్లి గ్రామంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు...🔸విద్యుత్ ...
15/09/2023

🔸ఆర్పనపల్లి గ్రామంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు...

🔸విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇళ్లు కాలిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించారు...

🔸ఇరు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత /-

తేదీ:15.09.2023
మహబూబాబాద్ నియోజకవర్గం
కేసముద్రం మండలం

ఈరోజు కేసముద్రం మండల అర్పణపల్లి గ్రామానికి చెందిన షేక్ అమీర్ పాషా గారు ఇటీవలే మిడ్వెస్ట్ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి వర్యులు,తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు...

🔸ఇదే గ్రామానికి చెందిన చెన్నబోయిన సతీష్ గారి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోవడంతో విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి వర్యులు,తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు వారి ఇంటికి వెళ్లి సందర్శించి,ఆర్థిక సహాయం చేసి,అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు...

వారితో పాటు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,పిసిసి సభ్యులు దశ్రు నాయక్,మండల సీనియర్ నాయకులు బండారు దయాకర్,నెల్లికుదురు మాజీ జెడ్పీటీసీ హెచ్.వెంకటేశ్వర్లు,గ్రామ పార్టీ అధ్యక్షులు కామగొని సారయ్య, మాజీ సర్పంచ్ గంధసిరి వెంకన్న,మాజీ ఉపసర్పంచ్ వీరస్వామి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగబోయిన అశోక్,చీర వెంకన్న,అన్న కుమారస్వామి,భోగ అనిలు,సింగని వెంకటేష్,పరమేశ్వర్, కేసముద్రం పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షులు బోడ విక్కీ నాయక్, యూత్ కాంగ్రెస్ మాజీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎండి రషీద్ ఖాన్ తదితరులు ఉన్నారు...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when MUJJU SHAIK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Government Service?

Share