Powerstar Pawan Kalyan - Jana Sena

Powerstar Pawan Kalyan - Jana Sena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Powerstar Pawan Kalyan - Jana Sena, Upal.
(201)

With Legend Pawankalyan – I just got recognised as one of their top fans! 🎉
18/03/2026

With Legend Pawankalyan – I just got recognised as one of their top fans! 🎉

18/03/2026

ఏపీ వాలీబాల్ జట్టుకు ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు అభినందనలు

ఈ నెల 14 నుంచి భువనేశ్వర్ లో జరగనున్న అండర్-21 యూత్ వాలీబాల్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలీబాల్ జట్టుకు శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గురువారం నెల్లిమర్లలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారు సమక్షంలో క్రీడాకారులు శ్రీ నాగబాబు గారిని కలిశారు. జాతీయ స్థాయి పోటీల్లో నైపుణ్యం కనబరచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఛాంపియన్ షిప్ సాధించాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు శ్రీ నాగబాబు గారు ఉత్సాహాన్నిచ్చారు.

https://www.youtube.com/watch?v=ReteOL1yM1s ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,   🙏🎶
18/03/2026

https://www.youtube.com/watch?v=ReteOL1yM1s
, , , , , , , , , , , 🙏🎶

జగదభి రామ రఘుకుల సోమా Jagadabhi Rama Raghukula Soma Sri Rama Navami Telugu Devotional Song Ramalayam"Jagadabhi Rama Raghukula Soma" is a powerful devotional ...

18/03/2026

తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ కు టికెట్ ధరలు పెంపు లేదు

తెలంగాణలో సినిమాకు టికెట్ ధరలు పెంచకూడదని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. నైజాం ప్రాంతంలో ప్రేక్షకులు సాధారణ థియేటర్ ధరలకే సినిమా చూడొచ్చు

ఈ నిర్ణయం టాలీవుడ్ రిలీజ్ స్ట్రాటజీకి కొత్త ట్రెండ్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

14/03/2026

జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని వారి పేషీ నందు మర్యాద పూర్వకంగా జనసేన పార్టీ శాసన సభ్యులు కలిశారు.

అసెంబ్లీలో అనుసరించిన వ్యూహాలు, అభివృద్ధి అంశాలు, పార్టీ సంబంధిత విషయాలు చర్చకు వచ్చాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులుకి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలియచేసారు.

JanaSena Party Pawan Kalyan

07/03/2026
07/03/2026

Address

Upal

Website

Alerts

Be the first to know and let us send you an email when Powerstar Pawan Kalyan - Jana Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Powerstar Pawan Kalyan - Jana Sena:

Share