About Jagan Case
Share maximum
Kapu Youth Vs YS JaganMohan REDDY
కాపుల Reservation పరిష్కారం గురించి అడగడానికి వచ్చిన కాపు యువతను
తన Security
చేత చితక కొట్టించిన YS Jagan Mohan REDDY 😡😡
గన్నవరం మండలం-East Godavari కాపు యువత
ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఎవరి పాపాన వారే పోతారులే అనుకుని వదిలేసిన పిచ్చి మారాజు చిరంజీవి లా కాదు పవన్ కళ్యాణ్.
నోరు అదుపులో లేకుండా ఇష్టమొచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తే వడ్డితో కలిపి గంపెడు గడ్ది పెడతారు.
ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు...ఈమాత్రం చాలాదా ఇంకొంచం ఎక్కువ గట్టిగా పెట్టాలా గడ్ది..
Share Maximum
ప్రతిఒక్కరూ 10 నిముషాలు కేటాయించి ఈవీడియోని చూడండి... షేర్ చేయండి...
జనసేన ద్వారా మన్యం లో ఇలాంటి నీళ్ళు ఇంత దారుణంగా కొన్ని సంవత్సరాలుగా అక్కడి ప్రజలు త్రాగునీరు గా వాడుకొని జబ్బులతో బాధపడుతున్న ఇన్ని ఏళ్ళు అనుభవజ్ఞులై నాయకులు ఉండి ఏమిచేయలేకపోయారు ... సిగ్గులేని నాయకులు తూ
కళ్యాణ్ గారి ద్వారా మేము మొదటి సారి అక్కడి పరిస్థితి చూడటం ప్రజల బాధలను చూసేవాడే జనానాయకుడు మన జనసేనాని...
Touching Peoples lives
Kapasakuddi
జనసేన పార్టీ
ఆజాద్ యూత్ ✊🏻✊🏻✊🏻
మార్పు యువతతో సాధ్యం!
అది జనసేన తోనే ప్రారంభం!!
జనసేన యూత్ వింగ్ బలపరుదాం ✊ #AzadYouthWing