Captain lakshmikantha rao

  • Home
  • Captain lakshmikantha rao

Captain lakshmikantha rao Member of Parliament (Rajya Sabha),
captain in Indian military,ex-minister for BC welfare,ex-MLA{huzurabad} Politics

08/12/2021
Today Captain sir With Hon'ble CM Sri KCR sir  @  Pragathi Bavan Hyderabad
28/11/2021

Today Captain sir With Hon'ble CM Sri KCR sir @ Pragathi Bavan Hyderabad

17/11/2021
17/11/2021

Happy Birthday to our beloved Leader & Hon'ble MP ( Rajyasabha)
Sri Capt.V Lakshmikantha Rao sir

■ తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలిచిన మహా మనిషి ,ఈతరం నాయకులకు ఆదర్శ ప్రాయులు,మార్గదర్శకులు■ రాజ్యసభ సభ్యులు గౌరవ ...
17/11/2021

■ తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలిచిన మహా మనిషి ,ఈతరం నాయకులకు ఆదర్శ ప్రాయులు,మార్గదర్శకులు

■ రాజ్యసభ సభ్యులు గౌరవ శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
💐💐💐💐💐💐💐

Capt. v Lakshmikantha Rao garu at Huzurabad by election campaigning......
26/10/2021

Capt. v Lakshmikantha Rao garu at Huzurabad by election campaigning......

Late Shri PV Narasimha Rao birth centenary celebrations......28th June 2021.......ఆర్థిక సంస్కరణలకు ఊతం ఇచ్చి, భారతదేశాన...
27/06/2021

Late Shri PV Narasimha Rao birth centenary celebrations......28th June 2021.......
ఆర్థిక సంస్కరణలకు ఊతం ఇచ్చి, భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు

Today @ Hanamkonda
21/05/2021

Today @ Hanamkonda

*హుజురాబాద్ మండలం జుపాకలో* *మాజీ ఎమ్మెల్యే శ్రీ కేతిరి సాయిరెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు ...
24/04/2021

*హుజురాబాద్ మండలం జుపాకలో*
*మాజీ ఎమ్మెల్యే శ్రీ కేతిరి సాయిరెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు శ్రీ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు గారు* @ Today

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్  గ్రాడ్యుయేట్స్ తెరాస అభ్యర్థి సురభి వాణి దేవి ఎన్నికల ప్రచారం లో భాగంగా  మల్కాజ్ గిరి ...
12/03/2021

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ తెరాస అభ్యర్థి సురభి వాణి దేవి ఎన్నికల ప్రచారం లో భాగంగా
మల్కాజ్ గిరి లో గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు గారు, Mynampalli MLA,Satish Kumar Vodithala Mla

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్  గ్రాడ్యుయేట్స్ తెరాస అభ్యర్థి సురభి వాణి దేవి ఎన్నికల ప్రచారం లో భాగంగా జై జవాన్ కాలనీ...
10/03/2021

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ తెరాస అభ్యర్థి సురభి వాణి దేవి ఎన్నికల ప్రచారం లో భాగంగా
జై జవాన్ కాలనీ కాప్రా లో & Defency colony Malkajgiri lo
మాజీ సైనిక గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎంపీ లక్ష్మీకాంత రావు ..

Hyderabad-Rangareddy- Mahabubnagar Graduates MLC constituency  Election campaign at Nallakunta Hyderabad
06/03/2021

Hyderabad-Rangareddy- Mahabubnagar Graduates MLC constituency Election campaign at Nallakunta Hyderabad

పట్టభద్రులుగా - ప్రతిభావంతురాలికే పట్టం కడదాం!!హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీ...
06/03/2021

పట్టభద్రులుగా - ప్రతిభావంతురాలికే పట్టం కడదాం!!

హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ఎస్. వాణీదేవి గారికే మొదటి (I) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.

Today visited Vishakha Sri Sarada Peetham @ Attended and Performed Sri Raja Syamala Yagam & Puja & took blessings from P...
20/02/2021

Today visited Vishakha Sri Sarada Peetham @ Attended and Performed Sri Raja Syamala Yagam & Puja & took blessings from Peethadhipati Sri Sri Sri Swarupanandendra Swamiji & Uttara Peethadhipati Sri Sri Sri Swatmanandendra Swami

ఈరోజు హనుమకొండలోని మా నివాసం లో దీపావళి సందర్భంగా
14/11/2020

ఈరోజు హనుమకొండలోని మా నివాసం లో దీపావళి సందర్భంగా

శ్రీ బసవరాజు సారయ్య గారికి హృదయపూర్వక అభినందనలు ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా
14/11/2020

శ్రీ బసవరాజు సారయ్య గారికి హృదయపూర్వక అభినందనలు ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా

దేశ రక్షణ కోసం చేసిన నీ త్యాగం మరువలేనిది
09/11/2020

దేశ రక్షణ కోసం చేసిన నీ త్యాగం మరువలేనిది

01/07/2020

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు

https://youtu.be/EWStbjfyEhY
30/06/2020

https://youtu.be/EWStbjfyEhY

T News LIVE the 24/7 Telugu news channel now on YouTube. The first Telangana news channel featuring best news from all around the world. We deliver breaking ...

28/06/2020

Today CM KCR Garu @ HYD @ Late Ex PM, Architect of Modern India Sri PV Narasimha Rao Shatha Jayanthi

మాటలకందని మహనీయుడుభరత మాత ముద్దుబిడ్డఆర్థిక సంస్కరణల పితామహుడుబహుభాషా కోవిదుడుస్థితప్రజ్ఞమాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పాము...
28/06/2020

మాటలకందని మహనీయుడు
భరత మాత ముద్దుబిడ్డ
ఆర్థిక సంస్కరణల పితామహుడు
బహుభాషా కోవిదుడు
స్థితప్రజ్ఞ
మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళి

డియర్ కల్నల్ సంతోష్ నీ త్యాగం మరువలేనిది జోహార్ కల్నల్ సంతోష్ కల్నల్ సంతోష్ అమర్ రహే
16/06/2020

డియర్ కల్నల్ సంతోష్
నీ త్యాగం మరువలేనిది
జోహార్ కల్నల్ సంతోష్
కల్నల్ సంతోష్ అమర్ రహే

02/06/2020

Rajya Sabha MP CAPT. Vodithala Lakshmikantha Rao Intetview | BS Talk Show | Telangana Formation Day 2020 Interv...

పెద్దలు నీటిపారుదల నిపుణులు స్వర్గీయ శ్రీ విద్యాసాగర్ రావు గారిని స్మరించుకోవడం మన బాధ్యత. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మ...
29/04/2020

పెద్దలు నీటిపారుదల నిపుణులు స్వర్గీయ శ్రీ విద్యాసాగర్ రావు గారిని స్మరించుకోవడం మన బాధ్యత. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలని, తెలంగాణ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని, అలాగే గోదావరి జలాలు మెట్ట ప్రాంత భూములు సస్యశ్యామలం చేయాలని విద్యాసాగర్ రావు గారు ఎన్నో కలలు కన్నారు. సమైక్య పాలనలో నీటి పారుదల రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేసారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. వారి కలలు నేడు సి ఎం కేసీఆర్ పాలనలో సాకారం అవుతున్నాయి. వారి వర్ధంతి సందర్బంగా వారిదే మా అశ్రు నివాళి

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Captain lakshmikantha rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Captain lakshmikantha rao:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Organization
  • Videos
  • Claim ownership or report listing
  • Want your organization to be the top-listed Government Service?

Share