08/05/2024
*ప్రతిక్షణం ప్రజల కోసం - ప్రతి అడుగు పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు*
*ఉయ్యూరు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న "శ్రీ జోగి రమేష్ గారు"*
*ఉయ్యూరు* - ఈ రోజు(07/05)న పట్టణంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ, పట్టణంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన
*గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు*
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.