Dr Parasa Venkata Rathnam

Dr Parasa Venkata Rathnam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Parasa Venkata Rathnam, Sullurupeta.

14/02/2023
09/01/2023

కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు రోజుకి అంటే నైన్త్ జనవరి 1983 హైదరాబాద్లో లాల్ బహుదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం స్వీకారం చేశారు ఆయన పేదరికం అయినటువంటి సమాజం కావాలని చెప్పి ప్రజలే దేవుళ్ళని సమాజమే దేవాలయం అని చెప్పి ఉద్దేశంతోటి ఆయన ముఖ్యమంత్రిగా ఆలోచించారు అదేవిధంగా మరి గృహ నిర్మాణంగానే అదేవిధంగా పేదవాళ్ళకి ఎంత వస్తాదో సగం దొరికే ఇచ్చినటువంటి మహనీయుడు అలాంటి మహనీయులు ఈ రాష్ట్రానికి విద్యా వైద్యం అంత కూడా ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాడు వాటిల్లో భాగంగానే ఈరోజు తిరుపతిలో మహిళా యూనివర్సిటీ గాని తిరుపతిలో స్విమ్స్ వైద్య విజ్ఞాన సంస్థను గాని అదే విధంగా విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ గాని హైదరాబాదులో తెలుగు యూనివర్సిటీ గాని స్థాపించినటువంటి మహనీయుడు ఆయన అదే విధంగా రైతులందరూ కూడా మేలు చేయాలని చేపట్టినటువంటి మహిళలు రైతులకు ఆ విధంగా ఆదుకునే వ్యక్తి అదే విధంగా రైతులకు సిస్టం రద్దు చేసినటువంటి మహనీయుడు మరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తూ అలాంటి మహనీయుడు పేదరికం అయినటువంటి అదేవిధంగా ఆత్మ గౌరవం కలిగినటువంటి రాష్ట్రంగా తెలుగు ప్రజలు ఉండాలని చెప్పి కోరుకున్నాడు అలాంటి పరిస్థితులనుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మరి నాశనం చేస్తూ ఉన్నాడు ఇంకా కొంతకాలం ఉంటే సర్వనాశనం అయిపోతుంది. అందుకనే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని గద్ది దింపి చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసినాడు ఎన్.టి.రామారావు గారికి నిజమైనటువంటి నివాళులర్పించిన అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ

14/12/2022
తుఫాను కారణంగా తడ మండలంలోని గ్రద్దగుంట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతన్నలను పరామర్శించిన మాజీ మంత్రివర్...
11/12/2022

తుఫాను కారణంగా తడ మండలంలోని గ్రద్దగుంట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతన్నలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పరసా రత్నం గారు, తడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి మురళి రెడ్డి గారు మరియు యువనాయకులు సతీష్ చంద్ర గారు

పోతుండు వస్తుండు... శాలువాలు అయితే అయిపోతున్నాయి కానీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు అధ్యక్ష...
04/01/2022

పోతుండు వస్తుండు... శాలువాలు అయితే అయిపోతున్నాయి కానీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు అధ్యక్ష...

ఎన్నికల ముందు, పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీలు :* ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తా* గతంలో ఎకరానికి రూ.1.15 లక్షలు...
01/09/2021

ఎన్నికల ముందు, పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీలు :

* ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తా
* గతంలో ఎకరానికి రూ.1.15 లక్షలు పరిహారం ఇచ్చిన భూములకు, రూ.5 లక్షలు ఇస్తా
* భూమి లేని వారికి రూ.10 లక్షలు ఇస్తా
* 18 సంవత్సరాలు నిండినవారి అందరికి పరిహారం ప్యాకేజి ఇస్తా
* బ్రతుకు దెరువు కోసం బయట ఊర్లకి వెళ్ళినవారికి కూడా ప్యాకేజీ ఇస్తా
* 39 రకాల సౌకర్యాలతో నిర్వాసితులందరికీ అన్ని వసతులతో కాలనీలు నిర్మిస్తా
* 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తా
* భూమికి భూమి ఇస్తా
* పోడు భూమికి పట్టా ఇస్తా

వీటిల్లో ఒక్క హామీ అయినా నెరవేర్చారా ?

Address

Sullurupeta

Telephone

9985299995

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Parasa Venkata Rathnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share