AP Needs Him Again

  • Home
  • AP Needs Him Again

AP Needs Him Again CBN - A Visionary, reformer & Humanitarian leader who put Andhra Pradesh on the world map. We need h

18/01/2023

చంద్ర‌బాబుని సీక్రెట్ గా క‌లుస్తున్న ఉన్న‌తాధికారులు !ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ఒక్క‌సారిగా మారిపోయింది. చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం రాజ‌కీయ వాతావ‌ర‌ణంపై అన్ని వ‌ర్గాల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తోంది. మ‌రోవైపు బాబు-ప‌వ‌న్ భేటీతో మ‌రింత క్లారిటీ అంద‌రికీ వ‌చ్చేసింది. టిడిపి ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని నిర్ధారించుకున్న గోడ‌మీద పిల్లుల్లాంటి నేత‌లు పెద‌బాబుని, చిన‌బాబుని క‌లిసి తాము ఎందుకు దూరంగా ఉంటున్నామో వివ‌ర‌ణ ఇస్తున్నారు. తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ప‌ద‌వుల కోస‌మో, కేసుల భ‌యంతోనో, తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మ‌ళ్లీ వ‌స్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. సామాన్య‌ప్ర‌జ‌లు, నేత‌ల‌కే వైసీపీ పోవ‌డం, టిడిపి రావ‌డం ఖాయ‌మ‌ని తేలిపోతే..ప్ర‌భుత్వంలో ఉన్న అధికారులు ఈ విష‌యాన్ని ఎప్పుడో ప‌ట్టేశారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా క‌లుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్ర‌భుత్వంలో కీల‌క పెద్ద‌ల ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని వాపోతున్నారు. వారికి చంద్ర‌బాబుతో గ‌త ప్ర‌భుత్వంలో అనుబంధం, బంధుత్వాలు, స్నేహాల‌ను గుర్తుచేస్తూ...ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక త‌మ త‌ప్పుల్ని మ‌న్నించేయాల‌ని ముందుగానే వేడుకుంటున్నారు. పోలీసుశాఖ‌లో చాలా ఘోరంగా వ్య‌వ‌హ‌రించిన ఓ ఐపీఎస్ బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయినా..చంద్ర‌బాబు కాపాడార‌ని టాక్ ఉంది. వైసీపీ స‌ర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ ఆ అధికారి చెల‌రేగిపోయాడు. క‌ట్ చేస్తే చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా విడ‌త‌ల వారీగా క‌లుస్తున్న అధికారుల్లో ఈ ఐపీఎస్ ఉన్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు సీఐడీలో ప‌నిచేస్తున్న వారంతా చంద్ర‌బాబుని ఎలాగైనా క‌లిసి త‌మ త‌ప్పేమీ లేద‌ని, అంతా ఆ ఉన్న‌తాధికారి ఆడించే ఆట‌లో పావులం అంటూ చెప్పుకుంటామ‌ని రిఫ‌రెన్సులువెతుక్కుంటున్నార‌ట‌. మొత్తానికి ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ని ప‌సిగ‌ట్టిన అధికారులు చంద్ర‌బాబునాయుడిని ప‌ట్టుకుంటే క్ష‌మించి వ‌దిలేస్తార‌నే ధీమాతో హైద‌రాబాద్ అపాయింట్మెంట్ల కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు.

చాప కింద నీరుల కొనసాగిపోతున్న ""ఐ-పాక్"" టీమ్ కార్యకలాపాలు. బృందాల వారీగా విడిపోయి ఇద్దరూ ముగ్గురు లేదా ఐదుగురుగా.. విడి...
22/11/2022

చాప కింద నీరుల కొనసాగిపోతున్న ""ఐ-పాక్"" టీమ్ కార్యకలాపాలు. బృందాల వారీగా విడిపోయి ఇద్దరూ ముగ్గురు లేదా ఐదుగురుగా.. విడిపోయి ప్రతిరోజు వీళ్ళు ప్రయాణాల్లోనే ఉంటారు. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు, పాసింజర్ ట్రైన్లు. ఎక్కువ మంది పోగయ్యే చోట్ల టీ పాయింట్స్, పాన్ డబ్బాలు.
ఐ-పాక్ టీమ్ వారు.. ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు చర్చను మొదలెడతారు, వారితో వారి బ్యాచ్ వ్యక్తులే ఒకరికి మరొకరు పరిచయం లేనట్టుగా మాటలు కలిపి ప్రస్తుత ప్రభుత్వాన్ని పొగుడుతూ అక్కడున్న వారు వినేట్లుగా సంభాషించుకుంటారు. వీరికి ప్రతీరోజు ఇదేపని.
అబద్ధాలను ప్రచారం చేయడం, ఈసారి కూడా జగన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని స్ప్రెడ్ చేయడం.
మేము 5గురు కలిసి దీనిపై ఫోకస్ పెట్టి మొన్న అలాంటి వారిని ఫాలో అయ్యాం. గుంటూరు మాయాబజార్ 'చికెన్ హట్' టీ పాయింట్ వద్ద సంభాషణ జరిపారు ఆ పిదప గుంటూరు బస్టాండ్ సమీపంలో వద్దగల భారత్ కేఫ్ టీ పాయింట్ వద్ద ఇదే సంభాషణ. ఆ తర్వాత పొన్నూరు పల్లేవెలుగు బస్ ఎక్కితే మా 5 గురులో ఇద్దరు వారిని ఫాలో అయ్యారు (విడివిడిగా). వారు చేబ్రోలులో దిగారు. అక్కడ ఇదే సంభాషణ. ఆ తర్వాత వారు మరలా పొన్నూరు వెళ్లే ఇంకో బస్సు ఎక్కారు. వారిని ఫాలో అవుతున్న మా వారిలో ఒక్కడు మాత్రమే వారిని ఫాలో అయ్యాడు. వారు పొన్నూరులో దిగి మరలా ఇదే పని, అదే సంభాషణ.
ఇలా గుంటూరు నుండి పొన్నూరు వరకు వారి ప్రయాణం ఇలా సాగిందంటే..! రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివారు.. ఎంత మంది ప్రజల మద్యలో ఉండి ఇలాంటి తప్పుడు సంభాషణలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారో..? ఇలాంటి టీమ్స్ కోసం జగన్ రెడ్డి దారిమళ్లించిన ఎంత ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాడో..!?
ఐ-పాక్ టీమ్ చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి మాత్రమే.
ఇది మనవారి దృష్టిలో ఉన్నదా..!?
వాళ్లు చేస్తున్న ఇలాంటి పనులకు చెక్ పెట్టాలంటే.. మనం పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాల్సిందే. ప్రజలకు జగన్ రెడ్డి మోసాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది.
ఇదొక్కటే కాదు.. ప్రతి నియోజకవర్గంలో తొలగిపోతున్న ఓట్లను గుర్తించి దానిపై తగు చర్యలు తీసుకుంటూ, కొత్త ఓటర్లను నమోదు చేయించాల్సిన బాధ్యత కూడా ఉంది.
#గుంటూరు_తూర్పు_నియోజకవర్గంలో ఇప్పటికి తొలగించిన ఓట్లు '10082'. ఇది కాకుండా ఇంకా ఎన్ని దొంగ ఓట్లు నమోదైనాయో..?
ప్రోగ్రాంలలో కనపడి ఫోటోలకు బిల్డ్అప్ ఇస్తేనే పనిచేసినట్టు కాదు. పార్టీ కోసం పని చేసే విధానాలు అనేక రకాలుగా ఉంటాయని ముందు గుర్తించండి. పనిచేసే విధానాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుందని గుర్తించండి.
ఏదేమైనా మన తెలుగుదేశం పార్టీ గెలుపే ముఖ్యం.
జై తెలుగుదేశం ✊
జై జై చంద్రబాబు ✊✊

06/09/2018

The main object of the scheme is to provide relief to the families of unorganized workers in case of death or disability of the unorganised worker leaving the families in great distress. All India statistics indicate that Andhra Pradesh is one of the States with large number of accidents. The death or disability due to accident of an unorganized worker results in misery to his family and hardship caused by reduced earnings and medical and other expenditure relating to the accident. Hence, there is every need to provide accident death and disability insurance to the worker towards social security. Further, even natural death of an unorganized worker results in undue hardship to the family members left by the worker who need to be provided some relief. Government had already implemented social security scheme to the transport drivers in the unorganized sector on pilot basis and on the working experience of the said scheme, it is felt appropriate to extend the social security scheme to all unorganized workers in the State with certain modifications to provide disability coverage also

05/09/2018

ఎన్టీఆర్ గృహ లబ్ధిదారు ఆనందం

The LED Bulb is more than ten times the efficiency and durability of regular incandescent. TDP govt distributed 2,19,79,...
05/09/2018

The LED Bulb is more than ten times the efficiency and durability of regular incandescent. TDP govt distributed 2,19,79,626 bulbs so far under CHANDRAKANTHI Scheme ..

This will save in Electricity Costs. becomes the first state to adopt Alert Management System for streetlights in all gram panchayats.This will ensure quick & efficient complaint redressal More illumination in the villages

04/09/2018
01/09/2018
మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే , వాళ్ళని సక్రమ మార్గంలో నడిపించే నాయకుడు కావాలి !! రేపటి తరానికి ఏం కావాలో స్పష్టంగ...
01/09/2018

మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే , వాళ్ళని సక్రమ మార్గంలో నడిపించే నాయకుడు కావాలి !! రేపటి తరానికి ఏం కావాలో స్పష్టంగా తెలిసిన నాయకుడే మళ్ళీ రావాలి..

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when AP Needs Him Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share