Ramu Jaggarapu

Ramu Jaggarapu Samajame Devalayam Prajale devulu

ఈరోజు 1/6/2026/మంగళగిరి పట్టణంలోని పాత మంగళగిరి 26వ వార్డు లో పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయం సిబ్బందితో కలిసి ...
01/06/2026

ఈరోజు 1/6/2026/మంగళగిరి పట్టణంలోని పాత మంగళగిరి 26వ వార్డు లో పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయడం జరిగినది
మీ జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)

*శ్రమకు గౌరవం -- కార్మిక కుటుంబాలకు భరోసా!*లేబర్ కార్డు కలిగిన కార్మికుల కోసం ప్రభుత్వం 44 కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభ...
01/06/2026

*శ్రమకు గౌరవం -- కార్మిక కుటుంబాలకు భరోసా!*

లేబర్ కార్డు కలిగిన కార్మికుల కోసం ప్రభుత్వం 44 కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించడం హర్షణీయం..

🔹 పెళ్లి కానుక – ₹50,000
🔹 ప్రసవ కానుక – ₹20,000
🔹 మరణ సహాయం – ₹5 లక్షల వరకు
🔹 అంత్యక్రియల ఖర్చులు – ₹5,000

సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే శ్రమజీవుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి జీవితాల్లో భద్రతా భావాన్ని పెంపొందించే ఈ కార్యక్రమం నిజమైన ప్రజా సంక్షేమానికి నిదర్శనం..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

- *ఉపాధి హామీ పథకంలో కార్మికులకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం.*- - కూలీల సంక్షేమమే లక్ష్యంగా...
31/05/2026

- *ఉపాధి హామీ పథకంలో కార్మికులకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం.*

-
- కూలీల సంక్షేమమే లక్ష్యంగా ఉపాధి దినాలను 125 నుండి 150 రోజులకు పెంచిన ప్రభుత్వం..
-
- గ్రామీణ యువత, మహిళలకు నిరంతర ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి..
-
- వలసలను తగ్గించి, గ్రామాల్లోనే జీవనోపాధి కల్పించే ప్రజా సంక్షేమ నిర్ణయం..

- *జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
- *తెలుగు దేశం పార్టీ నాయకులు*

*ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..* అర్హులైన వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగ...
30/05/2026

*ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..*

అర్హులైన వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కొత్త వితంతు పింఛన్ల మంజూరుకు సర్వం సిద్దం..

జూన్ 12, 2026 నుంచి దాదాపు 1.53 లక్షల మంది నూతన లబ్ధిదారులకు నెలకు రూ.4,000 చొప్పున ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందించనున్నారూ..

అర్హులైన వారు త్వరలోనే ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అర్హతగల ప్రతి కుటుంబానికి అండగా నిలవాలన్నదే శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి సార్ధ్యంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యం..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*2029 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి మహిళలకు 33% సీట్లు..*భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే.పార్లమెంట్‌లో మహిళా ర...
29/05/2026

*2029 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి మహిళలకు 33% సీట్లు..*

భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే.
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా, కాకపోయినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాము అని మంగళగిరి వేదికగా జరిగిన ‘టీడీపీ మహానాడు’లో మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేశారు..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*EID MUBARAK*త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... ముస్లి...
28/05/2026

*EID MUBARAK*

త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...

ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు,తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు,రాజకీయాల్లో తిరుగులేని మహా నాయకుడు,తెలుగుదేశం ...
28/05/2026

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు,
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు,
రాజకీయాల్లో తిరుగులేని మహా నాయకుడు,
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా
ఆ మహనీయుని స్మృతికి నివాళులు..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

ఈరోజు జరిగే ఆన్లైన్లో మహానాడు కార్యక్రమంలో 10వ క్లస్టర్లు  జై లోకేష్ అన్న జై జై లోకేష్ అన్న
27/05/2026

ఈరోజు జరిగే ఆన్లైన్లో మహానాడు కార్యక్రమంలో 10వ క్లస్టర్లు జై లోకేష్ అన్న జై జై లోకేష్ అన్న

- *దిగ్గజ రక్షణ కేంద్రాలకు నిలయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..*- - అంతరిక్ష శక్తి కేంద్రం --  శ్రీహరి కోట..- రక్షణ శక్తి కేం...
27/05/2026

- *దిగ్గజ రక్షణ కేంద్రాలకు నిలయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..*
-
- అంతరిక్ష శక్తి కేంద్రం -- శ్రీహరి కోట..
- రక్షణ శక్తి కేంద్రం -- పుట్టపర్తి..
-
- ఇది ముమ్మాటికీ తెలుగు ప్రజలకు గర్వకారణం..

క్షిపణి శక్తి ప్రయోగ కేంద్రం -- నాగాయలంక..
నౌకాదళ శక్తి కేంద్రం -- విశాఖపట్నం..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*డిజిటల్ వేదిక గా పసుపు పండుగ -- మహానాడు 2026.*తెలుగుదేశం సైనికులారా రండి! డిజిటల్ మరియు భౌతిక రూపాల కలయికలో క్లస్టర్ స్...
26/05/2026

*డిజిటల్ వేదిక గా పసుపు పండుగ -- మహానాడు 2026.*

తెలుగుదేశం సైనికులారా రండి! డిజిటల్ మరియు భౌతిక రూపాల కలయికలో క్లస్టర్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్గొందాం..

ఈ ప్రత్యేకమైన మహానాడును మరింత ప్రత్యేకంగా ప్రతి క్లస్టర్లోనూ పండుగలా జరుపుకుందాం..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramu Jaggarapu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share