05/09/2026
ఒక్క గురువు… ఎన్నో జీవితాలకు వెలుగు.
అక్షరాలు నేర్పడమే కాదు…
ఆలోచించడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, మంచి మనిషిగా ఎదగడం నేర్పే మహనీయులు గురువులు. మన భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రతి గురువుకీ APEPDCL తరఫున హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 🌷✨