DYFI Tirupati Rural

DYFI Tirupati Rural Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI Tirupati Rural, Tirupati.

బిటెక్ విద్యార్థి  రమ్య ను హత్య చేసిన హంతకుణ్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా ఎస్ ఎఫ్ఐ,డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి లోని భవా...
17/08/2021

బిటెక్ విద్యార్థి రమ్య ను హత్య చేసిన హంతకుణ్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా ఎస్ ఎఫ్ఐ,డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి లోని భవాని నగర్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించడం జరిగింది

విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అరెస్ట్రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి అన్ని ప్రభుత్వ వ...
17/07/2021

విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అరెస్ట్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళిగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 19న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో సిఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి తిరుచానరులో Ex.ఎంపీటీసీ, డివైఎఫ్ఐ తిరుపతి కార్యదర్శికె.సుమన్, డివైఎఫ్ఐ తిరుచానూరు అధ్యక్షుడు ఎం.పవన్, డివైఎఫ్ఐ తిరుచానూరు కార్యదర్శి సూర్య, డివైఎఫ్ఐ నాయకులు మని, ఎస్ఎఫ్ఐ తిరుపతి రూరల్ కార్యదర్శి ఎస్. భాస్కర్, ఎస్ఎఫ్ఐ తిరుచానూరు అధ్యక్షుడు శబరి లను హోమ్ అరెస్ట్ చేశారు.

తిరుచానూరు పంచాయతీ లో ని యోగిమల్లవరం గ్రామంలో 10ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని కబ్జా దారుల నుండి కాపాడాలని తహశీల్దా...
09/07/2021

తిరుచానూరు పంచాయతీ లో ని యోగిమల్లవరం గ్రామంలో 10ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని కబ్జా దారుల నుండి కాపాడాలని తహశీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది...
ఇందులో సి.పి.ఎం. పార్టీ జిల్లా సభ్యులు జయచంద్ర గారు
సి.పి.ఏం. పార్టీ నగర కమిటీ నాయకులు నరేంద్ర గారు
మాజీ ఎం.పి.టి.సి సుమన్ గారు
మాజీ వార్డు సభ్యులు కె.పెరుమాళ్ గారు,నీలకంఠం,శేఖర్,శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

15/06/2021

Happy Birthday Anna 👑❤️
Our Legendary Leader 😎⚡
Our Strength 💪
Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BiRtHDAY TODAY Yogimallavaram KING Suman Karnabathi ANNAYA BIRTHDAY apPiE b'day to you AnNaYa

Happy Birthday Anna 👑❤️Our Legendary Leader 😎⚡Our Strength 💪Today one   BIRTHDAYToday one   BIRTHDAYToday one   BIRTHDAY...
15/06/2021

Happy Birthday Anna 👑❤️
Our Legendary Leader 😎⚡
Our Strength 💪
Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BIRTHDAY

Today one BiRtHDAY TODAY Yogimallavaram KING Suman Karnabathi ANNAYA BIRTHDAY apPiE b'day to you AnNaYa

14/06/2021

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI Tirupati Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share