BRS Australia

BRS Australia Official BRS Party Australia Chapter

31/08/2026
31/08/2026

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి..
1,000 రోజులవుతున్నా ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్‌ఎస్ సమరశంఖం పూరిస్తోంది!

అబద్ధాలు, వంచనలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు తెలంగాణవ్యాప్తంగా పోరుబాట!

ప్రజా గళమై కదం తొక్కుదాం.. కాంగ్రెస్ మోసపూరిత పాలనపై తిరగబడదాం! 🔥✊

Address

Melbourne, VIC
3000

Alerts

Be the first to know and let us send you an email when BRS Australia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share