Telugu Desam Party-Perth

Telugu Desam Party-Perth WESTERN AUSTRALIA-PERTH

15/06/2024


18/03/2024
18/02/2024

On the first anniversary of his passing, we fondly remember Tarak Ratna, who was taken away from us at such a young age. We find solace and comfort in the cherished memories he left behind, which we will forever hold dear.

26/01/2024
జన్మదిన శుభాకాంక్షలు అన్న..
23/01/2024

జన్మదిన శుభాకాంక్షలు అన్న..

రైతు చూడని కష్టం లేదు. రైతు చూడని నష్టం లేదు.. అన్నం కోసం ఎదురుచూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలీదు.. దేశానికే వెన్నెమ...
23/12/2023

రైతు చూడని కష్టం లేదు. రైతు చూడని నష్టం లేదు.. అన్నం కోసం ఎదురుచూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలీదు.. దేశానికే వెన్నెముకగా నిలిచిన రైతన్నలను గౌరవిస్తూ
రైతు దినోత్సవ శుభాకాంక్షలు

జగన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తే దేశద్రోహమా? అనారోగ్యంతో బాధపడుతున్న తన కన్నతల్లిని చూడడానికి స్వదేశానికి వచ్చిన NRI యష...
23/12/2023

జగన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తే దేశద్రోహమా?

అనారోగ్యంతో బాధపడుతున్న తన కన్నతల్లిని చూడడానికి స్వదేశానికి వచ్చిన NRI యష్ ని హైదరాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ CID.

ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది.


Yash Tdp

తాత లోని గుణం, తండ్రి లోని ధైర్యం, మామా లోని తెలివి,పుణికి పుచ్చుకున్న తెలిగింటి ఆడపడుచు మా వాద్దిన్నమా  గారికి జన్మదిన ...
21/12/2023

తాత లోని గుణం, తండ్రి లోని ధైర్యం, మామా లోని తెలివి,పుణికి పుచ్చుకున్న తెలిగింటి ఆడపడుచు మా వాద్దిన్నమా గారికి జన్మదిన శుభాకాంక్షలు 💛



తెలుగువారి జెండా.. ఎగరాలి గుండెల నిండా..
09/12/2023

తెలుగువారి జెండా.. ఎగరాలి గుండెల నిండా..



సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించే యువ నాయకుడు Nara Lokesh
29/11/2023

సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించే యువ నాయకుడు Nara Lokesh

Welcome Yuva Galam 2.0 Nara Lokesh
27/11/2023

Welcome Yuva Galam 2.0 Nara Lokesh

Address

Perth
Perth, WA
6107

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party-Perth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share