16/08/2024
అందరికి జైభీమ్
ఈరోజు స్వాతంత్రదినోత్సవ దినమున మన AYC Helping Hands Recherlapeta- Bahrain ద్వారా మన పెద్దలు దౌర్ల శివకుమార్ గారి చేతుల మీదుగా Water Dispenser ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాకరించిన మన పేట వాసులకు, గ్రూప్ సభ్యులకు మరొక్కసారి మా కమిటీ అంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము 🙏🏼🙏🏼