Bale Praveen

Bale Praveen Yhteystiedot, kartta ja reittiohjeet, yhteydenottolomake, aukioloajat, palvelut, arvostelut, kuvat, videot ja ilmoitukset Bale Praveen, Julkinen palvelu, Turku :ltä.

Europe
20/12/2025

Europe

25/10/2025

Suomenlinna Sea Fortress, Helsinki, Finland.
18/10/2025

Suomenlinna Sea Fortress, Helsinki, Finland.

Porvoo, Finland
11/10/2025

Porvoo, Finland

యూరోప్ వెళ్తున్న సందర్బంగా అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శశిధర్ అన్న మరియు కాలనీ మిత్రులతో.
08/10/2025

యూరోప్ వెళ్తున్న సందర్బంగా అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శశిధర్ అన్న మరియు కాలనీ మిత్రులతో.

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ భరత్ నగర్ కాలనీలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో...
04/10/2025

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ భరత్ నగర్ కాలనీలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

గాంధీ జయంతి సందర్భంగా అమీన్పూర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
02/10/2025

గాంధీ జయంతి సందర్భంగా అమీన్పూర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం యందు శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు జరిగిన హోమం కార్యక్రమంలో...
30/09/2025

బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం యందు శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు జరిగిన హోమం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

అమీన్పూర్ మున్సిపాలిటీ లక్ష్మీసాయి మీడోస్ కాలనీలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది
30/09/2025

అమీన్పూర్ మున్సిపాలిటీ లక్ష్మీసాయి మీడోస్ కాలనీలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది

దేవి నవరాత్రుల సందర్భంగా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లారెడ్డి కాలనీ,రాఘవేంద్ర కాలనీ, సాయి భగవాన్ కాలనీ, జయలక్ష్...
28/09/2025

దేవి నవరాత్రుల సందర్భంగా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లారెడ్డి కాలనీ,రాఘవేంద్ర కాలనీ, సాయి భగవాన్ కాలనీ, జయలక్ష్మీ నగర్ కాలనీలలో ఘనంగా నిర్వహించిన దుర్గామాత అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

సరదాగా స్నేహితులతో చాయ్ ని ఆస్వాదిస్తూ 🍮...
28/09/2025

సరదాగా స్నేహితులతో చాయ్ ని ఆస్వాదిస్తూ 🍮...

Osoite

Turku
20500

Nettisivu

Hälytykset

Tiedä ensimmäisenä ja anna meille oikeus lähettää sinulle sähköpostitse uutisia ja promootioita Bale Praveen :ltä. Sähköpostiosoitettasi ei käytetä muihin tarkoituksiin, ja voit perua milloin tahansa.

Jaa

Kategoria