TDP-France

TDP-France జన్మభూమి కోసం..మేము సైతం, మనకోసం, భావి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
20/04/2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు



దేశాధినేతలే మెచ్చిన,అందరికీ నచ్చిన సీబీఎన్ పాలన...ఏ దేశాధినేత భారత దేశం వచ్చినా, ఢిల్లీ తరువాత హైదరాబాద్ వచ్చిన రోజులు అ...
01/09/2025

దేశాధినేతలే మెచ్చిన,
అందరికీ నచ్చిన సీబీఎన్ పాలన...

ఏ దేశాధినేత భారత దేశం వచ్చినా, ఢిల్లీ తరువాత హైదరాబాద్ వచ్చిన రోజులు అవి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో... సమకాలీన ముఖ్యమంత్రులకు భిన్నంగా చంద్రబాబు చేపట్టిన సంస్కరణలు దేశానికి నూతన మార్గ నిర్దేశనం చేశాయి. ఈ విజనరీ ఆలోచనలు రాజకీయ నేతలనే కాదు దేశాధినేతలను, ఆర్థికవేత్తలను, పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షించాయి.

వక్రతుండ మహాకాయసూర్యకోటి సమప్రభనిర్విఘ్నం కురుమేదేవసర్వకార్యేషు సర్వదా !ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో...
27/08/2025

వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకార్యేషు సర్వదా !

ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అందరికీ
"వినాయ‌క చ‌వితి" శుభాకాంక్ష‌లు..

*BIg Breaking To AndhraPradesh**Big Shocking To YSRCP**జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన ZPTC ఉపఎన్నికలో ...
14/08/2025

*BIg Breaking To AndhraPradesh*

*Big Shocking To YSRCP*

*జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన ZPTC ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన YSRCP*

*కూటమి అభ్యర్థి B.Tech రవి సతీమణి శ్రీమతి మారెడ్డి లతా రెడ్డి కి 6735 ఓట్లు*

*YSRCP అభ్యర్థికి కేవలం 685 ఓట్లు*

*6050 ఓట్ల మెజారిటీ తో కూటమి అభ్యర్థి లతా రెడ్డి ఘనవిజయం*

*6050 కుడితే 11 వస్తుందని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు*

27/07/2025

సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, తెలుగు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు. కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికిన చిన్నారులు.


21/06/2025

ఎడారి రెడ్లకు గుండె పగిలే వార్త

ఇవాళ యోగా డే కి అయ్యిన ఖర్చులో 75% కేంద్రం ఇస్తుంది అట

international Yoga Day గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్

మనం ఒక రూపాయి ఖర్చుపెడితే అది మార్కెట్ లో తిరిగి తిరిగి ప్రభుత్వానికి 0.25₹ టాక్స్ గా తిరిగొస్తుంది

అంటే ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు టాక్స్ రూపం లో తిరిగి వచ్చేస్తుంది అన్నమాట

విశాఖకు గ్లోబల్ లెవెల్ లో జరిగిన పబ్లిసిటీ మనకి బోనస్

చంద్రబాబు గారు ఏ పని చేపట్టినా అది చరిత్ర సృష్టించాల్సిందే. ఈ విషయాన్ని యోగాంధ్ర మరోసారి నిరూపించింది. ఒకేసారి 3.01 లక్ష...
21/06/2025

చంద్రబాబు గారు ఏ పని చేపట్టినా అది చరిత్ర సృష్టించాల్సిందే. ఈ విషయాన్ని యోగాంధ్ర మరోసారి నిరూపించింది. ఒకేసారి 3.01 లక్షల మంది పాల్గొన్న విశాఖ యోగాంధ్ర గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. దీంతో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రికార్డును ఏపీలోని విశాఖ అధిగమించినట్టు అయ్యింది.







కడప... శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల తొలిగడప.. అయిన కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు మీకందరికీ స్వాగతం ప...
26/05/2025

కడప... శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల తొలిగడప.. అయిన కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు మీకందరికీ స్వాగతం పలుకుతూ…
మీ
భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి,
తెలుగు నాడు విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పులివెందుల.

రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరాభిమానులు, మహిళా కార్యకర్తలు,ప్రజలందరికీ ఆతిథ్యం ఇవ్వడం మా కడప ప్రజలు చేసుకున్న సుకృతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన కడప అంటే..
దేవుని గడప అంటారు..
ఇటువంటి మహోన్నతమైన కడపను చరిత్ర హీనులు గత అర్థ శతాబ్దంగా అంటే...
50 ఏళ్లుగా రక్త చరిత్ర రాసే జిల్లాగా మార్చేశారు. ఈ చరిత్ర హీన దారుణ పరిస్థితుల నుంచి బయటపడి నేడు సశ్యశ్యామలమై వర్ధిల్లుతోంది కడప జిల్లా.. రక్త దాహంతో యావత్ కడప జిల్లాను భయభ్రాంతులకు గురిచేసిన ఒక చరిత్ర ముగిసిపోయింది...
ఒక అధ్యాయం నేల కలిసిపోయింది..
ఒక దారుణ రాక్షసం గాలిలో కలిసిపోయింది..
ఇప్పుడు మహోన్నతమైన ఈ కడప జిల్లా ప్రజల మనుషుల మనసుల మహోన్నతిని తెలియజేసే సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కడప జిల్లా అంటే..
దేవుని గడప గదా అంటారు.. ఈ కడప జిల్లా నుంచి రాష్ట్ర అసెంబ్లీకి తెలుగు దేశం పార్టీ నుండి 6 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. మంచికి మారుపేరై సామాన్య ప్రజల భవిష్యత్తును గుండెల్లో ఉంచుకుని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రభంజనం తర్వాత తెలుగుదేశం పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలలో ఆరు శాసనసభా స్థానాలు లభించడం ఒక గొప్ప మార్పు.

ఒక కుటుంబపు పరిపాలనతో రాష్ట్ర ప్రజలు దాదాపుగా ఒక దశాబ్దం పాటు నలిగిపోయారు. ఆ కుటుంబ రాజకీయ దాహానికి వందలాదిమంది అమాయక ప్రజలు బలైపోయారు. ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు, పులివెందుల ప్రజలు నరకయాతన చూశారు. ఇటువంటి నరకయాతన నుంచి స్వేచ్ఛ గాలులు అనుభవించాలని ప్రజలు కోరుకున్నారు.
ఒక కుటుంబ కబంధహస్తాల నుంచి..
నవ్వుతూనే గొంతులు కోసే నాయకుల చెర నుంచి విముక్తి కోరుకున్న కడప జిల్లా పులివెందుల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తూ వస్తుంది.
ఇప్పుడు కడప అంటే రక్తం కాదు.. కడప అంటే సినిమాలలో చూపించే వయలెన్స్ కాదు.. ఇప్పుడు కడప అంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని.. శ్రీ వెంకటేశ్వర స్వామిని నిరంతరం మనసా వాచా కర్మణా ధ్యానించే తొలి గడప అని ప్రపంచం మొత్తం గుర్తించేలా.,..
కడప జిల్లా ముఖచిత్రాన్ని...
శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి పాదాల చెంతన వినమ్రతతో పూజించే అన్నమయ్య లా...
ఆ దేవదేవుని గడపగా.... తరిస్తున్నందుకు...
మా జీవితాలు ధన్యమైనందుకు.. మూర్చరిలిపోతున్నాం...
మా ప్రాణాలు అర్పిస్తున్నాం...

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహానాడు సమావేశాలకు హాజరవుతున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరించి సాదర స్వాగతం పలుకుతున్నాం. మా కడప జిల్లా ఆతిథ్యం స్వీకరించి మమ్మలను ధన్యులు చేయాలని కోరుతున్నా. మా కడప జిల్లా రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో సస్యశ్యామల పంటలతో వర్ధిల్లాలని ఆశీర్వదించాలని కోరుతున్నాము.

జయహో కడప... జయహో కడప.... జయహో కడప..

23/05/2025

*Join Us at Europe's Biggest TDP Mahanadu 2025 – Germany!*

A grand gathering of Telugu Desam Party supporters from across Europe!
Don’t miss this golden chance to connect with fellow TDPians and celebrate our unity, vision, and pride!

*Date*: 24th May, 2025
*Venue*: Saalbau Nieder-Erlenbach,
Im Sauern 10, Frankfurt am Main.

Be There. Be Proud. Jai TDP!

*కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్* ..  1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి 2) గ్రామస్థాయి లో పని ...
16/05/2025

*కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్* ..
1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి
2) గ్రామస్థాయి లో పని జరగపోతే మండలపార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి
3) అప్పటికి అవ్వకపోతే MLA దగ్గరకి వెళ్ళండి
4) అప్పటికి అవ్వకపోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి
5) అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి...
మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే అప్పుడూ తీసుకురండి మిగతావారి పనులు.... ఎక్కడ నిరుత్సాహ పడవద్దు.
అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కానీ అమ్మ లాంటి పార్టీ నీ మరచిపోవద్దు..
దయచేసి మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దు మీరు లైవ్ లో విన్నవి నమ్మండి...
మన MLA వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడు అంటా?
లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా?
బాబు గారు అసలు కలవడం లేదు అంటా?
ఇలాంటీ పుకార్లు నమ్మవద్దు... మేము మనసులం కదా!
కొన్ని తప్పులు చేయవచ్చు దయచేసి మీరు చెప్పండి...

మీ
*నారా లోకేష్..*

13/05/2025

ఒకడేమో సైకో.. వెనుక అరిచే వాళ్ళు పిల్ల సైకోలు..

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబంతో, ఈ సైకోలు ప్రవర్తించే తీరు ఇది..
వాళ్ళు బాధ చెప్తుంటే, ఈ సైకో నవ్వుతున్నాడు.. వెనుక కోరస్ గా పిల్ల సైకోలు సీయం సీయం అనే నినాదాలు..

జైహింద్ అని మారుమొగాల్సిన ప్రాంతాన్ని, జై జగన్, సీయం సీయం అంటూ ఈ సైకోలు ఎలా అవహేళన చేస్తున్నారో చూడండి.

Adresse

Paris

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque TDP-France publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Partager