NRI TDP UK

NRI TDP UK తెలుగుదేశం - రాష్ట్ర భవిష్యత్తు కోసం

ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది!! 👇👇👇👌❤"నిండు చంద్రుడు ఒకవైపు...చుక్కలు ఒకవైపు"  Nara Chandrababu Naidu
19/09/2024

ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది!! 👇👇👇👌❤
"నిండు చంద్రుడు ఒకవైపు...చుక్కలు ఒకవైపు"
Nara Chandrababu Naidu

ఇట్టా కొత్త పాస్పోర్ట్ తీసుకుని, అట్టా కోర్టులో ఇచ్చుంటాడు పులెందుల పిల్లి!! 😹😹😹😹
02/08/2024

ఇట్టా కొత్త పాస్పోర్ట్ తీసుకుని, అట్టా కోర్టులో ఇచ్చుంటాడు పులెందుల పిల్లి!! 😹😹😹😹

20/07/2024

"జగన్ అనే వ్యక్తి రోడ్డు మీద ఉన్న ప్రతి నిమిషం రాష్ట్రానికి నష్టమే. ఈయన ఘనత ఆఖరికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి మూలనున్న రాష్ట్రలకి కూడా తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తున్నారు"
ఒక్క‌ ముక్కలో ఇచ్చిపడేసాడు సైకో గాడికి Dr.Chandra Sekhar Pemmasani గారు

19/07/2024

"YS Jagan ఒక లాటరీ సీయం.‌ కాలం కలిసొచ్చి ఒకసారి లాటరీ తగిలినట్టు సీయం పదవి వచ్చింది తప్ప, అక్కడ విషయం లేదు" - క్లుప్తంగా greatandhra రెడ్డి గారు 👇👇

"క్షవరం ఐతే కానీ వివరం తెలీదు" అన్నట్టు, ఈ రెడ్డిగారికి ఇప్పటికి తెలిసొచ్చింది. ఇదే ముక్క మేము గత ఐదేండ్లుగా చెప్పినం!! 😹😹😹

15/07/2024

ఏషాల రెడ్డి యాక్టింగ్ కి "అపరిచుతుడులో" విక్రం, "దశావతారంలో" కమల్‌హసన్ కూడా సరిపోరు.

ఒక్క నిమిషంలో ఎన్ని వేరియేషన్లు!! 😹😹😹😹

12/07/2024

గుంటూర్ రూరల్‌ ఎస్పీగా ఆ విశాల్ గున్ని గాడు,విజయారావు గాడు కలిసి అమరావతిలో సృష్టించిన అరాచకం ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి ఖాఖీలు పోలీసు వ్యవస్థలో మళ్ళీ కనపడకుండా ఉండేలా పడాలి శిక్షలు వీళ్ళకి‌ Nara Chandrababu Naidu Nara Lokesh

25/06/2024

నేను ఊ అంటే ప్రతిపక్ష హోదా ఉండదు మీకు అని గ్రామసింహంలా హూంకరించావు.

నీ బిల్లిబిత్తిరి హూంకరింపులు విని మనసారా నవ్వుకున్నారు బాబుగారు.

కట్ చేస్తే ఇప్పుడు నువ్వే‌ ముక్కి ముక్కి 11 గెలిచి ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటాండావు.

ఇదే దేవుని స్క్రిప్ట్ అంటే. దేవుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలా. మేమెవరం ఇప్పుడు ఇవ్వటానికి 😹😹😹

24/06/2024

అతి సామాన్య తెలుగుదేశం కార్యకర్తని పార్లమెంట్ కి పంపితే, ఆయన తెలుగువాడి అత్యున్నత వ్యక్తిత్వాన్ని డిల్లీ వీధుల్లో నిలబెట్టడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇదీ పేదల పార్టీ Kalisetti AppalaNaidu Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu 💛✌️🚲🚲🚲💛✌️🚲🚲🚲

శపథం చేసి మరీ వచ్చావు.‌Congratulations పెద్దాయన‌ Nara Chandrababu Naidu  We  love you ❤❤❤💪💪💪✌✌🚲🚲🚲🚲🚲
21/06/2024

శపథం చేసి మరీ వచ్చావు.‌Congratulations పెద్దాయన‌ Nara Chandrababu Naidu We love you ❤❤❤
💪💪💪✌✌🚲🚲🚲🚲🚲

రామోజీ రావు గారు ఒక మహావృక్షం..పత్రికా రంగంలో ఆయన సేవలు అమోఘం..One of the most successful entrepreneur..ఎంతోమందికి తన సం...
08/06/2024

రామోజీ రావు గారు ఒక మహావృక్షం..పత్రికా రంగంలో ఆయన సేవలు అమోఘం..

One of the most successful entrepreneur..ఎంతోమందికి తన సంస్థలతో జీవనాధారం అయ్యారు

రాజకీయ నేతలకి ఒక మాస్టారిగా పాఠాలు నేర్పించారు..గుణపాఠాలు నేర్పించారు

💐💐

06/06/2024

దీనెక్క..ఏం హై రా బాబు ఇది 🔥🔥

Don’t mess with these two superstars CBN & Rajinikanth 🧨🧨

అర్థమైందా రోజా 😂😂

Address

London

Alerts

Be the first to know and let us send you an email when NRI TDP UK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organisation

Send a message to NRI TDP UK:

Share