BRS Party Polishettypally

BRS Party Polishettypally GBR

GBR 🚗
04/11/2023

GBR 🚗

04/11/2023

Vote for GBR 🚗🔥

🔥 *బిఆర్ఎస్ పార్టీలో చేరికలు* 🔥- గులాబీ జెండా - గువ్వలకు అండా అంటూ చేరుతున్న అభిమానులు- బీఎస్పి  పార్టీ నుండి బిఆర్ఎస్ ల...
04/11/2023

🔥 *బిఆర్ఎస్ పార్టీలో చేరికలు* 🔥
- గులాబీ జెండా - గువ్వలకు అండా అంటూ చేరుతున్న అభిమానులు
- బీఎస్పి పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి ,,,,,

*బల్మూర్*మండలం పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులు నేడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ *గువ్వల బాలరాజు* గారి సమక్షంలో అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.

🔹 ఈ సారి జరిగే ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనపడకుండా పోతాడని, మళ్ళీ గువ్వల బాలరాజు గారే హ్యాట్రిక్ విజయంతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ పార్టీ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామన్నారు.





03/11/2023

*GBR గడప గడపకు ప్రచారంలో భాగంగా పోలిశెట్టిపల్లి గ్రామంలో నాలుగవ రోజు

02/11/2023

*GBR గడప గడప ప్రచారంలో భాగంగా పోలిశెట్టి పల్లి గ్రామంలో రెండవ రోజు 🚗

Address

Polisettypally
Achampet

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS Party Polishettypally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share