CPIM Adilabad

CPIM Adilabad There is only one solution
Revolution Revolution ��

31/08/2026
మోదీజీ, మీరు నా జీవితాన్ని నరకంగా మార్చారు.. నేను వెనక్కి తగ్గను.- రుచికా సింగ్ (15 సంవత్సరాల బాలిక)
31/08/2026

మోదీజీ, మీరు నా జీవితాన్ని నరకంగా మార్చారు.. నేను వెనక్కి తగ్గను.

- రుచికా సింగ్ (15 సంవత్సరాల బాలిక)

31/08/2026

6 సం'ల పిల్లవాణ్ని అదుపులోకి తీసుకోవాలని, ఆ పిల్లవాడి తల్లి తండ్రులను కొట్టాలని రాజ్యాంగంలో రాశారా?

సుభాష్ చంద్ర యొక్క రూ. 22006 కోట్ల అప్పును రూ 6.5 కోట్లకు సెటిల్ చేశారు.అంటే రూ. 100 అప్పుకు రూ. 3 కడితే చాలు...నా ఎడ్యు...
31/08/2026

సుభాష్ చంద్ర యొక్క రూ. 22006 కోట్ల అప్పును రూ 6.5 కోట్లకు సెటిల్ చేశారు.

అంటే రూ. 100 అప్పుకు రూ. 3 కడితే చాలు...

నా ఎడ్యుకేషన్ లోన్ ను కూడా అట్లనే సెటిల్ చేస్తారా?

-అభిజిత్ దీప్కే

31/08/2026

ఈ దేశం కార్పొరేట్లది కాదు..ప్రజలది.బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లా విద్వేష, విభజన రాజకీయాలు కాదు.న్యూ ఇండియా కోరేది అభివృద్ధే.   ...
31/08/2026

ఈ దేశం కార్పొరేట్లది కాదు..ప్రజలది.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లా విద్వేష, విభజన రాజకీయాలు కాదు.

న్యూ ఇండియా కోరేది అభివృద్ధే.

దేశాన్ని డ్రగ్స్ ముఖ్త భారత్ చేయాలని మన్ కీ భాత్ లో మోడీ పిలుపిచ్చారు.. మంచిదే..!మీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో మీ ప్రాణమి...
31/08/2026

దేశాన్ని డ్రగ్స్ ముఖ్త భారత్ చేయాలని మన్ కీ భాత్ లో మోడీ పిలుపిచ్చారు.. మంచిదే..!

మీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో మీ ప్రాణమిత్రుడు అదానీకీ ముద్రా పోర్ట్ లో

వేలకోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు..

వాటిపై తీసుకున్న చర్యలేమిటో చెబుతారా మోడీజీ..?

నేను ఇకపై మౌనంగా ఉండను.. తిరిగిపోరాడే సమయం వచ్చిందిమోడీజీ మీరు నా జీవితాన్ని నాశనం చేశారు.నేను తీవ్ర వేధింపులకు, అవమానాల...
31/08/2026

నేను ఇకపై మౌనంగా ఉండను.. తిరిగిపోరాడే సమయం వచ్చింది

మోడీజీ మీరు నా జీవితాన్ని నాశనం చేశారు.

నేను తీవ్ర వేధింపులకు, అవమానాలకు గురవుతున్నాను.. నేను అన్నీ కోల్పోయాను.. ఇక కోల్పోవడానికి ఏమీలేదు.

నేను ఒకటి చెప్పగలను.. మీరు చాలా పిరికివారు..!

15 సంవత్సరాల బాలిక, రుచిక సింగ్

RSS మతోన్మాదులు విదేశాలకు వెళ్ళి అక్కడి వేదికలపై మన భారతదేశ మతసామరస్యం గురించి, భిన్నత్వంలో ఏకత్వం గురించి ఊక దంపుడు ఉపన...
31/08/2026

RSS మతోన్మాదులు విదేశాలకు వెళ్ళి అక్కడి వేదికలపై మన భారతదేశ మతసామరస్యం గురించి, భిన్నత్వంలో ఏకత్వం గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు.

దేశంలో మాత్రం విద్వేషాలు రెచ్చగొట్టి మారణహోమం సృష్టిస్తారు..

వీళ్ళు దేశభక్తులా.. దేశద్రోహులా? మీరే చెప్పండి..!

Fanatics countries

Address

Adilabad

Website

Alerts

Be the first to know and let us send you an email when CPIM Adilabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share