Firststeps Ichoda

Firststeps Ichoda Primary School

30/08/2026

Dear Parents… ❤️

మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే…
ముందుగా సరైన Primary School ను ఎంచుకోండి.

ఎందుకంటే…
బలమైన భవిష్యత్తుకు బలమైన పునాది అవసరం. 🏫✨

మీ పిల్లల తొలి అడుగులు…
వారి జీవితానికి దిశను నిర్ణయిస్తాయి.

ఆలోచించి ఎంచుకోండి…
సరైన పాఠశాలను ఎంచుకోండి…
మీ పిల్లల భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దండి. ❤️

28/08/2026

“Nursery పిల్లలు మట్టి ముద్ద లాంటివారు… ❤️
వారికి ఏ రూపం ఇవ్వాలో నిర్ణయించేది గురువే!
మట్టిని తప్పుపట్టడం కాదు…
ప్రేమతో, సహనంతో తీర్చిదిద్దాలి!
ఎందుకంటే… వారి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది! ❤️”

28/08/2026

🌟 Success Secret

“Success has no shortcut…
Consistency, Discipline, Hard Work & Patience — ఇవే విజయానికి అసలైన రహస్యం.” 💯🔥

రోజూ చిన్న అడుగు వేయండి…
ఒక రోజు అదే మీ జీవితంలో పెద్ద విజయంగా మారుతుంది. 🚀

Dream Big • Work Hard • Stay Consistent • Never Give Up 🏆

28/08/2026

Address

Vidhyanagar, Ichoda
Adilabad
504307

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919912347799

Website

Alerts

Be the first to know and let us send you an email when Firststeps Ichoda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Firststeps Ichoda:

Shortcuts

Share

Category