Bheempur Mandal

Bheempur Mandal New Mandal

Rest in Peace 🙏🏻🙏🏻 Jai Seva 🙏🏻
15/02/2021

Rest in Peace 🙏🏻

🙏🏻 Jai Seva 🙏🏻

07/01/2021
17/12/2020

భీంపూర్ మండల ప్రజలకు శుభవార్త.

రేపు 18.12.2020 నాడు అధునాతన సిబీనాట్ మరియు ఎక్స్రే పరికరంతో కూడిన టీ బీ వాహనం మధ్యాహ్నం 1.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మన భీంపూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటుంది.

1.రెండు వారాలు మించి దగ్గు, తేమడ ఉన్నా లేకున్నా
2.తేలిక పాటి జ్వరం, ముఖ్యానంగా సాయంత్రం వేళల్లో
3.సాయంత్రం వేళలో చమటలు పోయడం
4.ఈ మధ్యకాలంలో బరువు తగ్గడం
5.ఈ మధ్యకాలంలో ఆకలి తగ్గడం

వంటి లక్షణాలు ఉన్నవారు రేపు తప్పక భీంపూర్ ఆరోగ్యకేంద్రం నందు ఈ సదవకాశాన్ని తప్పక అందిపుచ్చుకోవాలని మనవి.

ఈ విషయం మన మండలంలోని ప్రతి మనిషికి వాట్సాప్ ద్వారా చేరవేయాలని మనవి.

మీ మండల వైద్యాధికారి
డా విజయసారధి.

07/10/2020

Burkapally 😍

ఇలాంటి చాల సమస్యలు ఉన్నాయ్. ఇపుడైనా అధికారులు సంపాదిచాలి
04/08/2020

ఇలాంటి చాల సమస్యలు ఉన్నాయ్. ఇపుడైనా అధికారులు సంపాదిచాలి

Public Facing Problems with Poor condition of Roads | Near Adilabad -Maharashtra Border

Beautiful 🌅 Tekdi Rampoor Dam
13/05/2020

Beautiful 🌅 Tekdi Rampoor Dam

Stay home and stay safe 😷
13/05/2020

Stay home and stay safe 😷

🌅
12/05/2020

🌅

Stay home and stay safe
20/04/2020

Stay home and stay safe

Address

Bheempur
Adilabad
504312

Website

Alerts

Be the first to know and let us send you an email when Bheempur Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share