Team JanaSena Adoni

Team JanaSena Adoni ఎలుగెత్తు,ఎదిరించు,ఎన్నుకో...

24/08/2026

పులివెందుల త్రాగునీరు📍

• Pawan Kalyan గారి చొరవతో రూ.280 కోట్లు
• 96% పనులు, 99% పైప్‌లైన్ పనులు పూర్తి
• 1,111 కి.మీ.లో 1,106 కి.మీ. పైప్‌లైన్ పూర్తి
• పులివెందుల, సింహాద్రిపురంలో 100% పనులు పూర్తి
• లింగాల మండలంలోని 24 ఆవాసాలకు తాగునీరు
• త్వరలో మిగిలిన పనులు పూర్తి.

22/08/2026

కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.

మా పద్మ విభూషణ్, సినీ ప్రపంచ రారాజు, గౌరవనీయులు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
22/08/2026

మా పద్మ విభూషణ్, సినీ ప్రపంచ రారాజు, గౌరవనీయులు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

21/08/2026
21/08/2026

షోకేస్ చేసే నాయకులుకు కాకుండా...!
మా ఓంటిలో ప్రవహించే ప్రతి రక్తకాపు బొట్టు కూడా జనసేన జనసేన అంటూ ఉండే యువ రక్తం అయిన వాళ్ళకి, గత కొన్ని సంవత్సరాలు గా పార్టీ కోసం నిజంగా, నిజాయితీ గా కష్టపడ కార్యకర్తకు ఏదో ఒక బాధ్యత ఇచ్చి చూడండి మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో పార్టీ ఎలా ముందుకు సాగుతున్న మీరే చూస్తారుగా... 🔥 Pawan Kalyan గారు Mallikarjuna Nyayakarr గారు
🔥

21/08/2026

జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.

21/08/2026

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల నియామకానికి మరికొద్ది వారాల సమయం

ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ సంస్థాగత కమిటీల జాబితాను సమీక్షించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36 వేలకు పైగా దరఖాస్తులను, ఆయన స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తున్న కమిటీ బృందం పరిశీలించిన అనంతరం సమర్పించిన జాబితాలో అవసరమైన పలు మార్పులు, సవరణలు చేయాలని నిర్ణయించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, జనసైనికుడు, వీరమహిళకు తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం దక్కేలా ఎంపిక ప్రక్రియను మరింత సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించి కమిటీలను ఏర్పాటు చేసేందుకు మరికొద్ది వారాల సమయం తీసుకుని పూర్తిచేయాలని నిర్ణయించారు.

 #ఇది_మంచి_ప్రభుత్వం... 😍
20/08/2026

#ఇది_మంచి_ప్రభుత్వం... 😍

Pawan Kalyan... ❤️
18/08/2026

Pawan Kalyan... ❤️

Address

Skd Colony
Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when Team JanaSena Adoni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team JanaSena Adoni:

Shortcuts

Share