Adoni Janasena

Adoni Janasena మల్లప్ప యువసేన ✊🚩

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ Pawan Kalyan  గారి 54వ జన్మదినం సందర...
02/09/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ Pawan Kalyan గారి 54వ జన్మదినం సందర్భంగా,
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జనసేన party ఇంచార్జ్ Mallikarjuna Nyayakar ఆధ్వర్యంలో 🙌 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

▶️పేద మహిళలకు సుమారు 500 చీరలు పంపిణీ చేయడం జరిగింది.
▶️మహిళలు మరియు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
▶️అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీలైన టిడిపి , బిజెపి నాయకులు, అలాగే వివిధ అభిమాన సంఘాల అధ్యక్షులు కూడా పాల్గొని, **కూటమి ఐక్యత **కు నిదర్శనంగా నిలిచారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ ఎన్. మల్లికార్జున (మల్లప్ప) గారు, నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృతజ్ఞతలు అందుకున్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైన రోజు జనసేన పార్టీ ముగ్గులతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. జనసేన పార్టీ ఆదోని ఇంచార్జ్ మల్లి...
04/06/2025

రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైన రోజు జనసేన పార్టీ ముగ్గులతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. జనసేన పార్టీ ఆదోని ఇంచార్జ్ మల్లికార్జున నాయకర్ (మల్లప్ప) గారి సతీమణి స్వప్న గారు ఈ వేడుకలలో పాల్గొని వీర మహిళలు జనసైనికులు చిన్న సత్కారం చేయటం జరిగింది. స్వప్న గారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు వైసిపి ప్రభుత్వం అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేస్తూ అన్యాయం అరాచకాలు చేస్తూ ఆదోనిలో కూడా ప్రజలు భయపడే విధంగా ప్రవర్తించిన తీరును ప్రజలు తమ ఓటు ద్వారా వైసీపీని తిరస్కరించడం జరిగింది ఆదోని నియోజకవర్గం అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఆదోని ప్రజలు స్వేచ్ఛతో జీవిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సామాన్య ప్రజలు మాట్లాడటానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండేది దానితోపాటు పాత్రికేయలను వ్యాపారస్తులను భయపెడుతూ కొనసాగిన పాలన అరాచక పాలన చేస్తున్న వారిని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మలిశెట్టి రేణు వర్మ గారు సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్ గారు చంద్రశేఖర్ గారు వీర మహిళా రాజేశ్వరి గారు మండల నాయకులు పులి రాజు శాంత పట్టణ నాయకులు వెంకటేష్ రాకేష్ జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు
JanaSena Party
Pawan Kalyan
Mallikarjuna Nyayakar
Mallappanna Followers JSP

'అన్న మో రామచంద్రా' అన్నవారికి ఆకలి తీర్చిన మహా ఇల్లాలుఆంధ్రుల అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల...
28/04/2025

'అన్న మో రామచంద్రా'
అన్నవారికి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు
ఆంధ్రుల అన్నపూర్ణాదేవి
డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ
జనసేన పార్టీ ఆదోని

AP BJP అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
22/04/2025

AP BJP అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
JanaSena Party

జనసేన పార్టీ కార్యాలయంలోబడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడుశ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి...
11/04/2025

జనసేన పార్టీ కార్యాలయంలో
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు
శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘాన నివాళులు అర్పించడం జరిగింది.

10/04/2025

అడవి తల్లి బాట!

Sri Pawan Kalyan's Grit & Commitment to serve "Adavi Thalli Biddalu"


ప్రముఖ సినీ హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరానందన్ కు జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ ...
08/04/2025

ప్రముఖ సినీ హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరానందన్ కు జన్మదిన శుభాకాంక్షలు
జనసేన పార్టీ ఆదోని

ప్రతి భారతీయుని నర నరాల్లో దేశభక్తి నింపే వందేమాతరం గీతం స్వాతంత్ర్య భారతదేశానికి అందించిన శ్రీ బంకిం చంద్ర ఛటర్జీ గారి ...
08/04/2025

ప్రతి భారతీయుని నర నరాల్లో దేశభక్తి నింపే వందేమాతరం గీతం స్వాతంత్ర్య భారతదేశానికి అందించిన శ్రీ బంకిం చంద్ర ఛటర్జీ గారి వర్ధంతి సందర్భంగా మహానుభావుడిని స్మరించుకుందాం.
జనసేన పార్టీ ఆదోని

స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత బాంధవుడుసమతావాది, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి జయంతి సందర్...
05/04/2025

స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత బాంధవుడు
సమతావాది, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
జనసేన పార్టీ ఆదోని

చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము జనసేన పార్టీ ఆదోని JanaSena Party Pawan Kalyan ...
03/04/2025

చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము
జనసేన పార్టీ ఆదోని
JanaSena Party
Pawan Kalyan
Mallikarjuna Nyayakar
Dr. Parthasarathi

తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ఎమ్మెల్యే కోటా MLC గా ప్రమాణస్వీకారం చేస్తున్న శ్రీ కొణిదల నాగబాబు గారికి హృదయపూర్వక శ...
02/04/2025

తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ఎమ్మెల్యే కోటా MLC గా ప్రమాణస్వీకారం చేస్తున్న శ్రీ కొణిదల నాగబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
జనసేన పార్టీ ఆదోని మండలం అధ్యక్షులు
Pawan Kalyan
JanaSena Party
Mallikarjuna Nyayakar
Dr. Parthasarathi
JSP Sathagni
Mallappanna Followers JSP
Adoni Janasainiks

Address

Adoni
518301

Alerts

Be the first to know and let us send you an email when Adoni Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Adoni Janasena:

Share