Dr. Parthasarathi

Dr. Parthasarathi MLA, Adoni, Kurnool District, Andhra Pradesh

13/08/2026

13/08/2026

నాన్న మాట… ఎప్పటికీ నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉంది. 🙏

12/08/2026

అనంతపురం మరియు కడప జిల్లాల భారతీయ జనతా పార్టీ సంస్థగత సమావేశం.
BJP Andhra Pradesh PVN Madhav

హనుమాన్ నగర్‌లోని బీజేపీ ఆదోని నార్త్ పట్టణ అధ్యక్షులు శ్రీ వాల్మీకి మహాదేవ్ గారిని ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శ...
12/08/2026

హనుమాన్ నగర్‌లోని బీజేపీ ఆదోని నార్త్ పట్టణ అధ్యక్షులు శ్రీ వాల్మీకి మహాదేవ్ గారిని ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించాను.

అనారోగ్య కారణంగా ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. మహాదేవ్ గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో తిరిగి చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాను.

🇮🇳 హర్ ఘర్ తిరంగా – వందే మాతరం! 🇮🇳దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఇంటికీ చేర్చే “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ...
12/08/2026

🇮🇳 హర్ ఘర్ తిరంగా – వందే మాతరం! 🇮🇳

దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఇంటికీ చేర్చే “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
ఆగస్టు 9 నుంచి 17 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమైక్యత, సార్వభౌమత్వానికి చిహ్నమైన త్రివర్ణ పతాకానికి ఘనంగా సెల్యూట్ చేద్దాం.

జై హింద్! 🇮🇳
వందే మాతరం! 🙏

11/08/2026

ఆదోని పట్టణంలోని MCH హాస్పిటల్‌లో "తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్" నూతన వాహనాలను ప్రారంభించడం జరిగింది.

11/08/2026

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేవా? ప్రజలకు మంచి చేస్తుంటే ఎందుకు నీకు కడుపు మంట జగన్?

11/08/2026

నిరుద్యోగులను గుండెల్లో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం. అందుకే మా తొలి సంతకం డీఎస్సీ పై...

Address

Adoni
518301

Alerts

Be the first to know and let us send you an email when Dr. Parthasarathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Parthasarathi:

Shortcuts

Share

Category