Sai Anna Connects

Sai Anna Connects YSRCP SOCIAL MEDIA ADONI

02/09/2026
HAPPY BIRTH DAY  .   ANNA
28/08/2026

HAPPY BIRTH DAY . ANNA

🔥 స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సమరశంఖం! ✊తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమా...
25/08/2026

🔥 స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సమరశంఖం! ✊

తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమావేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి గారి కుమారుడు, నియోజకవర్గ యువనాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

✊ జయహో వైఎస్సార్‌సీపీ!
❤️ జయహో జగన్ అన్న!

Address

YSRCP PARTY OFFICE ADONI, 1ST Road SKD COLONY
Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai Anna Connects posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share