27/10/2025
‘మొంథా’ తుఫాన్ పై క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు..
కొవ్వూరు మండలం వాడపల్లి, బంగారంపేట, మద్దూరులంక, చిగురులంక, బ్రిడ్జిపేట లను పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, కాకర్ల నారాయుడు గారు, సూరపని చిన్ని గారు NDA కూటమి నాయకులు మరియు MRO గారు తదితర ప్రభుత్వ అధికారులు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో, ఒక్క ప్రాణ నష్టం జరగకుండా, అన్ని జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంతుందని.. గ్రౌండ్ జీరోలో, ప్రజలను అప్రమత్తం చేస్తూ, విధులు నిర్వహిస్తున్న అధికారులు విధులు నిర్వహిస్తున్నారని...
తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా అన్ని చర్యలు తీసుకుంటాన్నామని తెలిపారు.