Ranjith Kumar Alur Janasena Party It Co Ardineter

  • Home
  • India
  • Alur
  • Ranjith Kumar Alur Janasena Party It Co Ardineter

Ranjith Kumar Alur Janasena Party It Co Ardineter పవర్ కోసం కాదు
ప్రశ్నించడం కోసం!!

Ranju Ranjith Ranjith Kumar Alur Janasena Party It Co  Ardineter Vinay Chatrapathi జనసేన పార్టీ, ఆలూరు నియోజకవర్గం అలాగే...
07/08/2024

Ranju Ranjith Ranjith Kumar Alur Janasena Party It Co Ardineter Vinay Chatrapathi జనసేన పార్టీ, ఆలూరు నియోజకవర్గం
అలాగే ఆలూరు నియోజకవర్గం/మండలం M.R.O గారిని కలిసి మాట్లాడడం జరిగింది

*ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ కో ఆర్డినేటర్ బోయ రంజిత్ కుమార్ ఆలూరు మండల అధ్యక్షుడు బోయ ఛత్రపతి అలాగే ఆలూరు మండల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు*

ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం నూతనంగా సీఐ గా బాధ్యతలు చెపట్టిన శ్రీనివాస్ నాయక్ సార్ గారూకు స్వాగతం పలికి అభినందనలు తెలి...
07/08/2024

ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం నూతనంగా సీఐ గా బాధ్యతలు చెపట్టిన శ్రీనివాస్ నాయక్ సార్ గారూకు స్వాగతం పలికి అభినందనలు తెలియజేసిన ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు/కార్యకర్తలు

*ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ కో ఆర్డినేటర్ బోయ రంజిత్ కుమార్ ఆలూరు మండల అధ్యక్షుడు బోయ ఛత్రపతి తదితర నాయకులు పాల్గొన్నారు*

*ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం**ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం**బోయ రంజిత్ కుమార్ ఆలూరు నియోజకవర్గం ...
07/08/2024

*ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం*

*ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం*

*బోయ రంజిత్ కుమార్ ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ కో ఆర్డినేటర్*

05/08/2024

Ranju Ranjith
#జనసైనికులు || ll

*స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు*పేద, ధనిక చూడనిది, కుల, మత భేదం లేనిది, బందుత్వం కన్నా గొప్పదిస్నేహం ఒక్కటేరంజిత్ కుమార...
04/08/2024

*స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు*

పేద, ధనిక చూడనిది, కుల, మత భేదం లేనిది, బందుత్వం కన్నా గొప్పది
స్నేహం ఒక్కటే

రంజిత్ కుమార్ ఐటీ కో ఆర్డినేటర్ ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ




New pic's
03/08/2024

New pic's

Address

AP State Kurnool District Alur(constituency)
Alur
518347

Alerts

Be the first to know and let us send you an email when Ranjith Kumar Alur Janasena Party It Co Ardineter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share