24/06/2026
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో మైలురాయి!
₹30,515 కోట్ల భారీ పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం ✅
50 కంపెనీల రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు, యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు.
పెట్టుబడులకు గమ్యస్థానం… అవకాశాలకు చిరునామా మన ఆంధ్రప్రదేశ్ 💛