I&PR Konaseema district

I&PR Konaseema district సత్యమేవ జయతే

02/09/2026

“ప్రజా సేవే లక్ష్యంగా… రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా…
ముందుకు సాగుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు.”













16/07/2026

వేగవంతమైన పాలన, స్థిరమైన విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా నిలుస్తోంది.

ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతి, ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా కృషి చేస్తోంది.

16/07/2026

"కడప పాదయాత్రలో యువతకు ఒక మాట ఇచ్చాను... ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన గడ్డపైనే అవకాశాలు సృష్టిస్తానని. దాళ్మియా భారత్ రూ.3,100 కోట్ల పెట్టుబడి, 1,000 ఉద్యోగాలతో ఆ మాటను నిలబెట్టే మరో ముందడుగు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతోంది."

వ్యవసాయానికి అండగా… రైతుకు భరోసాగా! 🌾జూన్ 8 నుంచి జూలై 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు యూరియా, డీఏపీ, మం...
15/07/2026

వ్యవసాయానికి అండగా… రైతుకు భరోసాగా! 🌾

జూన్ 8 నుంచి జూలై 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు యూరియా, డీఏపీ, మండి ఎరువుల నిరంతర సరఫరా అందించి వ్యవసాయానికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోంది.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

15/07/2026

డేటాతోనే దిశ... నిర్ణయాలతోనే అభివృద్ధి.

RTGS Insights ద్వారా రియల్‌టైమ్ డేటాను విశ్లేషించి, ఆధారాలతో నిర్ణయాలు తీసుకునే పరిపాలనకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఖచ్చితమైన సమాచారం, సమర్థవంతమైన నిర్ణయాలు, నిరంతర పర్యవేక్షణతో " The Governance That Never Sleeps" సాకారమవుతోంది.

15/07/2026

రాయలసీమ... వలసల నేల నుంచి పెట్టుబడుల గమ్యస్థానంగా!

ఒకప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లిన రాయలసీమ... నేడు ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలకు మరో నిదర్శనంగా దాళ్మియా సిమెంట్స్ రూ.3,100 కోట్లతో గ్రీన్ సిమెంట్ విస్తరణ చేపడుతోంది. 1,650 ఉపాధి అవకాశాలు, పర్యావరణ హిత సాంకేతికత, భారీ ఉత్పత్తి సామర్థ్యంతో రాయలసీమ పారిశ్రామిక ప్రగతికి కొత్త శకం ప్రారంభమైంది.











15/07/2026

పడవ ప్రమాదం సమాచారం అందిన వెంటనే కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. నేవీ, కోస్ట్ గార్డ్, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి, 42 గంటల్లోనే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది.

15/07/2026

గోదావరి డెల్టాకు శాశ్వత భరోసా... కూటమి ప్రభుత్వం మరో చారిత్రక అడుగు.

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు రూ.153 కోట్లతో 117 కొత్త గేట్ల ఏర్పాటు చేపట్టింది కూటమి ప్రభుత్వం. గోదావరి డెల్టాను రక్షిస్తూ, రైతులకు సాగునీటి భద్రత, వరదల నియంత్రణ, భవిష్యత్ తరాలకు నీటి భరోసా కల్పించే కీలక ప్రాజెక్టు ఇది.




Address

Konaseema
Amalapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when I&PR Konaseema district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share