07/09/2026
ఓం నమః శివాయ 🌹🙏
మిత్రులకు శుభోదయం
నాల్గవ అధ్యాయము
చాణక్య నీతి దర్పణం
వశ్లోకము.
భావానువాదం
గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏
1.ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ
పంచైతాని హి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః .
ఆయుర్దాయం, కర్మ, ధనం, విద్య, మరణం అనే ఐదూ మాతృగర్భంలో ఉన్నప్పుడే జీవులకు నిర్ణయమై ఉంటాయి.🙏🌹