Halukuru Kantharaju

Halukuru Kantharaju Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Halukuru Kantharaju, Social service, Halukuru, Amarapuram.

Official page of Sri Halukuru Kantharaju, State Vice President, YSR Congress Party BC Wing & Co-ordinator Rayalaseema Lift Irrigation Project (RLIP) Task Force Committee .

26/08/2026

నేడు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్థానిక సంస...
25/08/2026

నేడు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశానికి నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ ఎల్ ఈరలకప్ప గారు, రాయలసీమ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ హలుకూరు కాంతరాజు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలను నియోజకవర్గ పార్టీ బలోపేతం మరియు నియోజకవర్గంలో పలు కీలక విషయాలను చర్చించడం అయినది..


ఈ రోజు అగళి మండలంలో ఇరిగేపల్లి మంజు చరణ్  ఆధ్వర్యంలో బార్డర్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న  రాయలసీమ ఇరిగేషన్ మరియు గ్ర...
16/08/2026

ఈ రోజు అగళి మండలంలో ఇరిగేపల్లి మంజు చరణ్ ఆధ్వర్యంలో బార్డర్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న రాయలసీమ ఇరిగేషన్ మరియు గ్రేటర్ రాయలసీమ కోఆర్డినేటర్ *హలుకురు కాంతారాజు గారు* వీరి వెంట
ఈ కార్యక్రమాలలో అగళి మహేంద్రప్ప , దొక్కలపల్లి మాజీ సర్పంచ్ నటరాజు, కోడిపల్లి కామరాజు, బంద్రేపల్లి జగన్, కంబదపల్లి చిదానంద్ తదితరులు పాల్గొన్నారు

"ఎందరో వీరుల త్యాగఫలం మన స్వాతంత్ర్యం. ఈ పవిత్ర దినాన దేశభక్తిని చాటుదాం!"నా శ్రేయోభిలాషులకు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
15/08/2026

"ఎందరో వీరుల త్యాగఫలం మన స్వాతంత్ర్యం. ఈ పవిత్ర దినాన దేశభక్తిని చాటుదాం!"

నా శ్రేయోభిలాషులకు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు , కార్యకర్తలకు 80 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

మీ శ్రేయోభిలాషి ,
శ్రీ హలుకూరు కాంతరాజు ,
HKR డెవలపర్స్ అధినేత
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సత్యసాయి జిల్లా కో ఆర్డినేటర్ మరియు వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు .

30/07/2026

హంద్రీనీవా పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి అమరాపురం మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువ నాయకులు కార్యకర్తలతో కలిసి..

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో హంద్రీనీవా ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కార్యక్రమంలో...
29/07/2026

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో హంద్రీనీవా ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కార్యక్రమంలో ....................................
విషయం: తేదీ:30/07/2026 గురువారం రోజు కార్యక్రమం
రాప్తాడు నియోజకవర్గ పరిధిలో న్యామద్దల లలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ కమిటీల ఆధ్వర్యంలో హంద్రీనీవా కాలువ పాదయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర కన్వీనర్ గౌరవనీయులు *శ్రీ శైలజనాథ్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు *శ్రీమతి ఉష శ్రీ చరణ్ గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ శ్రీ హలుకూరు కాంతరాజు గారు*, కమిటీ సభ్యులు *తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మరియు ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు శ్రీ S L ఈరలకప్ప గారు, దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి గారు శ్రీమతి దీపిక వేణు రెడ్డి గారు మక్కబుల్ భాషా గారు* ముఖ్య అతిథులుగా విచ్చేయు చున్నారు కావున అమరాపురం మండలంలోని రాష్ట్రస్థాయి కమిటీల నాయకులు ఎంపీపీ వైస్ ఎంపీపీలు జిల్లా నియోజకవర్గ మండల స్థాయి కమిటీల నాయకులు పంచాయతీల కన్వీనర్లు మండలంలోని బిఎల్ఏలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మండలా అనుబంద విభాగం కమిటీ అధ్యక్షులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రేపు ఉదయం 9 గంటలకు పెనుగొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి భారీ ఎత్తున తరలిరావాలని కోరుచు
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
హలుకూరు కాంతరాజు
రాష్ట్ర ఉపాధ్యక్షులు, బి.సి విభాగం
జిల్లా కోఆర్డినేటర్, రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ టాస్క్ఫోర్స్ కమిటీ
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ

అమరాపురం మండలంలో ఈరోజు జగనన్న 2.0 మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం..
25/07/2026

అమరాపురం మండలంలో ఈరోజు జగనన్న 2.0 మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం..

ఆధ్యాత్మిక చైతన్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక ‘తొలి ఏకాదశి’తెలుగు సంవత్సరంలో పండుగలకు నాంది పలికే తొలి ఏకాదశి పర్వదినాన...
25/07/2026

ఆధ్యాత్మిక చైతన్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక ‘తొలి ఏకాదశి’

తెలుగు సంవత్సరంలో పండుగలకు నాంది పలికే తొలి ఏకాదశి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు.

అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో సత్యసాయి జిల్లా నాయకుల ప్రెస్మీట్: రాయలసీమ రైతాంగానికి జీవనాధారమైన ఎత్తిపోతల పథకాన్ని...
24/07/2026

అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో సత్యసాయి జిల్లా నాయకుల ప్రెస్మీట్:

రాయలసీమ రైతాంగానికి జీవనాధారమైన ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సిపి డిమాండ్...!!

* ఈనెల 30. 7.2026 వ తేదీన చెన్నకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో రైతుల కోసం నిర్వహించే పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు మరియు రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ జలాశయాల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ హలుకూరు కాంతరాజు గారు ...*

*ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప గారు, హిందూపురం సమన్వయకర్త దీపిక వేణు రెడ్డి గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ జలాశయాల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ హలుకూరు కాంతరాజు గారు మరియు శ్రీ శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...*

Address

Halukuru
Amarapuram
515281

Alerts

Be the first to know and let us send you an email when Halukuru Kantharaju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category