Travel with TDP

Travel with TDP We are here to share information about TeluguDesam Party.

ఒక రాజధాని గెలిచింది, మూడు రాజధానులు ఓడింది.Congratulations Indian team ✌️
29/06/2024

ఒక రాజధాని గెలిచింది, మూడు రాజధానులు ఓడింది.

Congratulations Indian team ✌️

28/06/2024

నాయుడు అంటే నికాసైన రాయలసీమ బిడ్డా రా !!

23 సీట్లతో యుద్ధం చేశాడు, 7 పదుల వయసులో ఓటమీ తరువాత అసెంబ్లీ కి వెళ్లి 151 మందికి సమాధానం చెప్పాడు.

టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట పార్టీ అధ్యక్షులు - పల్లా శ్రీనివాస రావు ✌️
14/06/2024

టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట పార్టీ అధ్యక్షులు - పల్లా శ్రీనివాస రావు ✌️

13/06/2024

పవన్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న లోకేష్! సంస్కారమనేది తల్లిదండ్రుల పెంపకం నుండి వస్తుంది అనడానికి లోకేష్ బాబే నిదర్శనం

💐విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రుల ఆత్మగౌరవం పేదల పెన్నిధి డా.నందమూరి తారక రామారావు గారి 101 పుట్టిన రోజు శుభాకాంక్షలు💐
28/05/2024

💐విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రుల ఆత్మగౌరవం పేదల పెన్నిధి డా.నందమూరి తారక రామారావు గారి 101 పుట్టిన రోజు శుభాకాంక్షలు💐

31/03/2024

ప్రజల బాగు కోరే, భవిష్యత్తు చూపించే నాయకుల విలువ... ఈరోజు కాకపోయినా రేపు అయినా తెలుసుకుంటారు !

నాడు రాజధానికి సంఘీభావంగా చేసిన యాత్రలో.. చంద్రబాబు గారిపై తన కార్యకర్తలతో రాళ్లు, చెప్పులు విసిరించాడు !!

ఇప్పుడవే చెప్పులు రిటర్న్ గిఫ్టులుగా తన పైనే పడుతున్నాయి !!

కాలానికి సవాలు విసిరితే..
కర్మ... ఎవరి కర్మనీ వదిలిపెట్టదు !!
చేసుకున్న వాడికి... చేసుకున్నంతా రిటర్న్ ఇచ్చేస్తుంది !!

31/03/2024

కేంద్ర హోం శాఖ ఆదేశాలతో కేంద్ర భద్రత బలగాల పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు భద్రత.

08/03/2024

ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం అంతా రంగులు వేసుకున్నాడు కానీ మనకి రాజధాని లేకుండా చేశాడు!



05/03/2024
రా, కదలి రా.. పెనుగొండ కి కదలి రా ✌️
04/03/2024

రా, కదలి రా.. పెనుగొండ కి కదలి రా ✌️

Address

Amaravathi

Website

Alerts

Be the first to know and let us send you an email when Travel with TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share