04/09/2026
తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు.. తెలుగుదేశం అనే ఒకే ఒక వర్గం మాత్రమే ఉంటుంది..!!
వర్గాల పేరుతో కావాలని కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు.. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి..!!
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాది..!!