AP Religious Tourism

AP Religious Tourism We promote Religious Tourism in Andhra Pradesh, India

22/05/2016

శ్రీ కొలను భారతీ (సరస్వతీ) దేవి దేవాలయం, కొత్తపల్లి, ఆత్మకూరు (మండలం), కర్నూల్ జిల్లా .... 11వ. శతాబ్దానికి చెందిన పాత ఆ...
20/05/2016

శ్రీ కొలను భారతీ (సరస్వతీ) దేవి దేవాలయం, కొత్తపల్లి, ఆత్మకూరు (మండలం), కర్నూల్ జిల్లా .... 11వ. శతాబ్దానికి చెందిన పాత ఆలయం దెబ్బతినడం తో కొత్త ఆలయం నిర్మాణం జరిగింది ....

ఈ ఆలయం శ్రీశైలం - కర్నూల్ కు మధ్యన నల్లమల అడవుల లో ఉంది ....

విజయవాడ నుండి (శ్రీశైలం వెళ్ళే రోడ్ లో) వినుకొండ - డోర్నాల మీదుగా ఆత్మకూరు వద్ద నుండి 20 Kms (కొత్తపల్లి) లోపలికి వెళ్ళాలి

విజయవాడ నుండి : విజయవాడ - వినుకొండ - డోర్నాల - ఆత్మకూరు - కొత్తపల్లి (294 Kms)
శ్రీశైలం నుండి : శ్రీశైలం - డోర్నాల - ఆత్మకూర్ - కొత్తపల్లి (131 Kms)
కర్నూల్ నుండి : కర్నూల్ - ఆత్మకూర్ - కొత్తపల్లి (90 Kms)

ఆలయం ఉదయం 07:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు మరియు మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 05:00 వరకు తెరిచి ఉంటుంది ... ఆలయం వద్ద భోజన సదుపాయం ఉంది ... వసతి సౌకర్యాలు లేవు .....

అక్షరాభ్యాసం తదితరాల కోసం E.O. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి 9492405817 గారిని సంప్రదించవచ్చు

http://www.kolanubharathi.com/

Address

Andhra Pradesh State Secretariat
Amaravati
522020

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when AP Religious Tourism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP Religious Tourism:

Share