Jahooo TDP

Jahooo TDP జై తెలుగుదేశం..జైజై చంద్రబాబు,నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ,జోహార్ ఎన్టీఆర్

25/08/2026

పోలవరం ఎడమ కాలువ నుండి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అనకాపల్లికి నీళ్లు తీసుకువెళ్తున్నాం. వెలిగొండ మొదటి దశను ప్రారంభిస్తున్నాం.
- సీఎం చంద్రబాబుగారు

24/08/2026

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి త్వరలోనే జాతికీ అంకితం చేస్తాం.





24/08/2026

మద్యం స్కామ్ చేసిన వాళ్ళని ఆధారాలతో సహా అరెస్ట్ చేస్తే గొడ్డలి పార్టీ మాత్రం దొంగల్ని వెనకేసుకు వస్తూ ఒకసారి రాజకీయ కక్ష అంటుంది. ఇంకోసారి కులం కార్డు తీస్తుంది. చట్టానికి ఆధారాలే ముఖ్యం. తన పని తనని చేసుకుపోనీ జగన్ రెడ్డీ





24/08/2026

స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధిని సాధించడమే కాదు ప్రపంచానికే మన ఉత్పత్తులను ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉంది. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా చూడాలన్నదే మా విధానం.
- సీఎం చంద్రబాబుగారు

24/08/2026

గౌర్మెట్ పాప్‌కార్న్ సంస్థ కార్యకలాపాలు కేవలం 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు విస్తరించాయి. 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే భారీ పాప్ కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని నెలకొల్పి దేశవ్యాప్తంగా మొక్కజొన్న వ్యాపారంలో 69% వాటాను కలిగి ఉన్న ఈ సంస్థ మూలంగా ఈరోజు పాప్ కార్న్ అంటేనే మన ముసునూరు గుర్తొస్తుంది.

24/08/2026

దేశంలో మున్ముందు పాప్ కార్న్ అంటేనే మన ముసునూరు గుర్తొస్తుంది.
- సీఎం చంద్రబాబు గారు

24/08/2026

ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ‘గౌర్మెట్ పాప్‌కార్న్’ సంస్థ అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్రానికి విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ గారిని సాదరంగా స్వాగతించిన సీఎం చంద్రబాబుగారు, మంత్రి లోకేష్ గారు.

24/08/2026

టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటున్నాం.


Address

Amaravati
522020

Website

Alerts

Be the first to know and let us send you an email when Jahooo TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share