Telugnadu Graduates Federation

Telugnadu Graduates Federation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugnadu Graduates Federation, Political organisation, Mangalagiri, Amaravati.

12/03/2023

26/08/2022
🔔 *పట్టభద్రులారా మీ ఓటు  కోసం  వివరాలు నమోదు  చేసుకోండి.*🔔📌 మార్చి  2023 లో జరగబోవు తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి...
26/08/2022

🔔 *పట్టభద్రులారా మీ ఓటు కోసం వివరాలు నమోదు చేసుకోండి.*🔔

📌 మార్చి 2023 లో జరగబోవు తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి (MLC) ఎన్నికలలో మీ ఓటు హక్కును వినియోగించుకోండి.

📌 *అర్హతలు* : డిగ్రీ, ఇంజనీరింగ్, డిగ్రీకి సమానమైన డిప్లొమా, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎం. బి. బి ఎస్, అగ్రికల్చర్, ఆయుర్వేదిక్ డిగ్రీ.

📌 *ఓటర్లు 2019 అక్టోబర్ 1 నాటికి పట్టభద్రు లై ఉండాలి*

*ఈ క్రింద లింక్ ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి* 👇👇👇

📌 *లింక్* :

14/02/2021

Nara Lokesh గారు మీరు స్వయంగా వచ్చి ఉక్కు సంకల్ప నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు. 🙏🙏

13/02/2021

తన కొడుకు ప్రజల కోసం తిండి మానేసి నిరాహార దీక్ష చేస్తుంటే పక్కన కూర్చున్న ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుందో , అంతే గర్వంగా కూడా ఉంటుంది........అలాగే తన తండ్రి ఎందుకు ఇలా కూర్చున్నాడో కూడా తెలియని ఒక నాలుగేళ్ల కొడుకు మనసు ఎంత బాధ పడుతుందో ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది ........మీ దీక్షకు, మీ మనోనిబ్బరానికి, ధైర్యానికి నా వందనాలు సర్ 😥😥😥🙏🙏

మీ అభిమాని
Admin

07/09/2020
వైకాపా నేతల నుంచి తప్పుడు కేసులను, అక్రమ నిర్బంధాలను దాడులను ఎదుర్కొంటున్న వారికి న్యాయ సాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ...
07/09/2020

వైకాపా నేతల నుంచి తప్పుడు కేసులను, అక్రమ నిర్బంధాలను దాడులను ఎదుర్కొంటున్న వారికి న్యాయ సాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

ఈ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ #7306299999కు న్యాయ సాయం పొందగలరు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.

ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ని ప్రభుత్వం స్వీకరించలేదు. అందుకే ప్...
25/08/2020

ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ని ప్రభుత్వం స్వీకరించలేదు. అందుకే ప్రత్యేక వెబ్ సైటు http://www.apwithamaravati.com ద్వారా చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఓటు వేయండి. అమరావతిని రక్షించుకోండి!

ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు, అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా మీరు కోరుకుంటున్నారు.

12/08/2020

This particular solar project in Andhra Pradesh is the very definition of innovation, or వినూత్న, generating 2MW of electricity per day, enough to power 3,000 average households. To see how India is rethinking and reimagining infrastructure for a sustainable future, tune into The Next Frontier: India’s Smart Cities, premieres 15th August, 6 PM on National Geographic.

Address

Mangalagiri
Amaravati
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugnadu Graduates Federation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share