మన ఆలోచన

మన ఆలోచన people

06/08/2024
05/08/2024

బంగ్లాదేశ్తో ఏమీ జరుగుతుందో NEWS ఛానల్ వాళ్ళ కి అవసరం లేదు, అదే భారతీయ దేశం లోనే జరగవచ్చు అని దాన్ని విధానాలు పూర్తి తేలిసికోవు, ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్న తర్వాత NEWS coverage చేస్తే సరిపోతుంది ఏమీటో

05/08/2024

రేపటి భవిష్యత్తు తరాలకు ఏమి నేర్చుకోవాలి, విజ్ఞానం కాదు కులాల మాత్రమే,మన ముందు తరాలు ఇలాంటివి చేస్తే మనం ఎక్కడా

05/08/2024

ప్రపంచంలో ఉన్న వారికి వాళ్ళ మతం బట్టి, కులం బట్టి అభివృద్ధి చెందారా

05/08/2024

పరిజ్ఞానం ఉన్న కానీ ఇంకా మతాలు గూర్చి,కులాల గూర్చి

05/08/2024

భారత దేశం బాగు అభివృద్ధి చెందిన దేశం, కానీ ఇంకా మతం, కులం దగౕర ఉన్నాము, కాబట్టి మనం అభివృద్ధి అంతా మన కులం తో, మతం తో ఉంది

01/08/2024

నమస్తే

Address

Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when మన ఆలోచన posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category