Amaravati The Historical Capital Of Andhrapradesh

Amaravati The Historical Capital Of Andhrapradesh This is a page to get Info about Our new Capital of Navya Andhra pradesh .. The latitude 16.530487 and longitude 80.471077 are the geocoordinate of the Thullur.

Thullur is a village panchayat located in the Guntur district of Andhra-Pradesh state,India. Hyderabad is the state capital for Thullur village. It is located around 232.8 kilometer away from Thullur.. The other nearest state capital from Thullur is Mumbai and its distance is 340.1 KM. The other surrouning state capitals are Chennai 382.6 KM., Bangalore 503.4 KM., Pondicherry 515.1 KM.,

The surro

unding nearby villages and its distance from Thullur are Rayapudi 2.2 KM , Abbarajupalem 2.6 KM , Borupalem 3.8 KM , Velagapudi 4.2 KM , Sakhamuru 4.3 KM , Uddandarayunipalem 4.8 KM , Vaddamanu 5.2 KM , Nekkallu 5.5 KM , Harichandrapuram 5.6 KM , Mandadam 6.0 KM , Pedaparimi 7.8 KM , Venkatapalem 8.9 KM , Lingayapalem 29.3 KM , Malkapuram . The official language of Thullur

The native language of Thullur is Telugu, Urdu, English and most of the village people speak Telugu, Urdu, English. Thullur people use Telugu, Urdu, English language for communication. Thullur Sun rise time

Thullur village is located in the UTC 5.30 time zone and it follows indian standard time(IST). Thullur sun rise time varies 8 minutes from IST. The vehicle driving side in Thullur is left, all vehicles should take left side during driving. Thullur people are using its national currency which is Indian Rupee and its internationl currency code is INR. Thullur phones and mobiles can be accesed by adding the indian country dialing code +91 from abroad. Thullur people are following the dd/mm/yyyy date format in day-to-day life. Thullur domain name extension( cTLD) is .in . The nearest railway station in and around Thullur

The nearest railway station to Thullur is Rayanapadu which is located in and around 11.0 kilometer distance. The following table shows other railway stations and its distance from Mamakudi. Rayanapadu railway station 11.0 KM. Mangalagiri railway station 14.3 KM. Krishna Canal railway station 15.5 KM. Vijayawada Jn railway station 15.9 KM. Benl railway station 18.5 KM. Nearest airport to Thullur

Thullur‘s nearest airport is Vijayawada Airport situated at 34.9 KM distance. Few more airports around Thullur are as follows. Vijayawada Airport 34.9 KM. Nearest districts to Thullur

Thullur is located around 24.7 kilometer away from its district head quarter guntur. The other nearest district head quarters is eluru situated at 39.2 KM distance from Thullur . Surrounding districts from Thullur are as follows. West_Godavari ( eluru ) district 71.3 KM. Krishna ( machilipatnam ) district 80.8 KM. Khammam ( khammam ) district 87.0 KM. Prakasam ( ongole ) district 123.1 KM. Nearest town/city to Thullur

Thullur‘s nearest town/city/important place is Mangalagiri located at the distance of 13.8 kilometer. Surrounding town/city/TP/CT from Thullur are as follows. Mangalagiri 13.8 KM. Vijayawada 18.8 KM. Guntur 24.7 KM. Sattenapalle 34.3 KM. Tenali 37.5 KM. Schools in and around Thullur

Thullur nearest schools has been listed as follows. Zp School 0.7 KM. Mpup School 2.5 KM. Nekkallu School Sivalayam 5.5 KM. Rcm School 5.5 KM. Elementary School 5.9 KM. Beaches in and around Thullur

Thullur‘s nearest beach is Ennore Beach located at the distance of 367.6 kilometers. Surrounding beaches from Thullur are as follows. Ennore Beach 367.6 KM. Thiruvottiyur Beach 374.1 KM. Marina Beach 387.5 KM. Santhome Beach 391.0 KM. Elliots Beach 393.3 KM.

ఢంకా లేదు డమరూ లేదు అంతా గుల్ల అమ్ముడుపోయిన గోడీమీడియా అంధభక్తుల భజన వల్ల ఉబ్బిపోయిన బలుపు ఇప్పటికే 72% ప్రజలకు మోడీపై న...
06/09/2026

ఢంకా లేదు డమరూ లేదు అంతా గుల్ల అమ్ముడుపోయిన గోడీమీడియా అంధభక్తుల భజన వల్ల ఉబ్బిపోయిన బలుపు ఇప్పటికే 72% ప్రజలకు మోడీపై నమ్మకం లేదు

ధరలు పెంచడం తప్ప తగ్గించడం గుజ్జీల చరిత్రలోనే లేదు మరి
06/09/2026

ధరలు పెంచడం తప్ప తగ్గించడం గుజ్జీల చరిత్రలోనే లేదు మరి

MOKSHAGNA × MYTHRI × VASSISHTA 💥  BEGINS From November 🔥
06/09/2026

MOKSHAGNA × MYTHRI × VASSISHTA 💥

BEGINS From November 🔥

06/09/2026
06/09/2026

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.

పాపం
ఎదో అనుకొన్నారు ఇంకేదో ఎదో అయింది 😂
అందుకే నోరు అదుపులో పెట్టుకుని మాట పొదుపుగా వాడాలి....మెయ్ ఇప్పుడొచ్చి ఏడ్చాడు ఎందుకు 😄

తల్లి రాజకీయ జీవితం దాదాపుగా ముగిసినట్టే

రేవంత్ సాధారణ రాజకీయ నాయకుడు కాదని నేను గతంలో చాలా సార్లు రాసా.. ఇప్పుడు మళ్ళీ రాస్తున్నా.. రేవంత్ మీకు కనపడేది కాదు.. అ...
05/09/2026

రేవంత్ సాధారణ రాజకీయ నాయకుడు కాదని నేను గతంలో చాలా సార్లు రాసా..

ఇప్పుడు మళ్ళీ రాస్తున్నా.. రేవంత్ మీకు కనపడేది కాదు..

అతని టార్గెట్ అతనికి మాత్రమే తెలుసు.. దాని కోసం ఏం చేయాలో తెలిసిన దమ్మున్న లీడర్ అతను

2014 నుంచి 2023 వరకు ఒక ప్రభుత్వ వ్యవస్థ మొత్తం అతన్ని టార్గెట్ చేసింది..

అతని బెడ్ రూమ్ వరకు ప్రభుత్వం వెళ్ళింది..

అధికారంలో లేడు అప్పుడు.. కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న కూతుర్ని తప్పా ఎవడ్ని నమ్మలేని పరిస్థితి

దగ్గినా, తుమ్మినా కేసీఆర్ విన్నాడు.. కేటిఆర్ అన్ని దారులు మూయడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు..

పార్టీ మారి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు.. రాష్ట్ర పార్టీ చీఫ్ అయ్యాడు..

కాని సొంత కులం వాడు, సొంత పార్టీ వాడు.. నమ్మిన వాడు.. అందరూ సైలెంట్ గా తొక్కాలని చూసారు..

ఆ రోజే ఎవడికి భయపడని రేవంత్ రెడ్డి.. బీజేపి ముఖ్యమంత్రుల కంటే స్వేచ్చగా దేశ ప్రధానిని కలిసే రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ నాయకత్వాన్ని.. బీజేపి నాయకత్వాన్ని రెండు చేతులతో కలుపుకుపోతున్న రేవంత్ రెడ్డి..

మునుగోడు సుల్తాన్ కు, వరంగల్ అక్కకు.. భయపడతాడు అని మీరు ఎలా అనుకున్నారు..?

తన పతనం కోరుకునే జగన్ రెడ్డి నమ్మిన బంటు పొంగులేటిని పక్కన పెట్టుకున్న రేవంత్ రెడ్డి..? పవర్ మీకు అర్ధం కాలేదా..?

గుంపు మేస్త్రి అని ఎగతాళి చేసే గుంపు లీడర్ ఫ్యామిలీ మొత్తాన్ని కకావికలం చేసాడు రేవంత్ రెడ్డి..

సురేఖ మాట్లాడితేనో.. రాజగోపాల్ రెడ్డి బెదిరిస్తేనో భయపడే వాడు, లొంగేవాడు కాదు రేవంత్ రెడ్డి..

బంగారు రాఖీలకు.. అద్దాల మేడలకు లొంగే వాడు కాదు రేవంత్ రెడ్డి..

తెలుగు రాష్ట్రాలు చూస్తే ఒకే ఒక్క ఊర మాస్ పొలిటీషియన్..

చరిత్ర నాకు తెలిదు.. రేవంత్ మాత్రమే తెలుసు.. నేను పక్కా టీడీపీ వాదిని..

రేవంత్ రెడ్డి లాంటి వాడు.. ఏ వేదికపై ఉన్నా జై కొడతా..

ఎవడు ఎదురు తిరిగినా తొక్కుకుంటూ పోతాడు.. అందుకే మునుగోడు సుల్తాన్ వాయిస్ లో బేస్ తగ్గింది..

మంత్రి పదవితో, కులంతో, ఇంకో లెక్కలతో బెదిరించే ఎవడు అయినా.. రేవంత్ దారిలోకి రావాల్సిందే..!

05/09/2026

ఆడపిల్లల ముందు ఏందిరా అయ్యా నీ చిల్లర వేషాలు

ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా అందుకే టీచర్లు అంటే అంత ప్రేమ..
05/09/2026

ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా అందుకే టీచర్లు అంటే అంత ప్రేమ..

ఈ కంపెనీ వచ్చేసింది లేదా వచ్చేస్తోంది అని చెప్పడం లేదు కానీ... పెద్దపెద్ద కంపెనీలను తీసుకురావడానికి ఎంత బ్యాక్ గ్రౌండ్ వ...
05/09/2026

ఈ కంపెనీ వచ్చేసింది లేదా వచ్చేస్తోంది అని చెప్పడం లేదు కానీ... పెద్దపెద్ద కంపెనీలను తీసుకురావడానికి ఎంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందో తెలుసుకుంటారని ఈ పోస్ట్ పెడుతున్నా అంతే !

కొంచం పెద్ద పోస్ట్ but... మీకు మంచి ఇన్ఫో ఇచ్చే పోస్ట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను !!

అప్పట్లో రాష్ట్ర విభజన జరిగి రాజధాని, రెవిన్యూ & చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేకుండా నడుస్తున్న మన రాష్ట్రానికి... Kia India ఒక జెర్క్ లాంటి కిక్ స్టార్ట్ ఇచ్చింది !!

అప్పట్లో 10,000 కోట్లు విదేశీ పెట్టుబడి అంటే... ఇతర రాష్ట్రాలతో సహా అందరూ నోరెళ్ళబెట్టి చూసిన పరిస్థితి !!

తరువాత... పెద్దపెద్ద కంపెనీలను మేమే దణ్ణం పెట్టి పొమ్మంటున్నాం అనే పరిస్థితుల్ని కూడా మనం చూశాం !!

ఇప్పుడు 1,00,000 కోట్లు పైబడి ప్రాజెక్ట్ పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యి గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నా కానీ... మనలో పెద్దగా ఎవరికీ ఎమోషన్ రాని పరిస్థితి కనిపిస్తోంది !!

ఈ సోదంతా ఎందుకంటే... ఇదే Kia సిస్టర్ కన్సెర్న్ అయిన Hyundai కి చెందిన HD Hyundai Construction Equipment India Pvt. Ltd. ని రాష్ట్రానికి రప్పించడానికి... తెరవెనుక చాలా కృషి చేస్తున్నారు Nara Lokesh !

ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి... మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ (సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ PSU) & HD హ్యుండై (సౌత్ కొరియన్ కంపెనీ) ల గురించి !

ఈ రెండూ...
MDL ఏమో తమిళనాడు తూర్పుతీరంలో వరల్డ్ క్లాస్ గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వంతో 19 సెప్టెంబర్ 2025లో ఒప్పందం చేసుకుంది !

HD Hyundai ఏమో #తమిళనాడు లోని తూత్తుకుడిలో మెగా గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేయడానికి 20 ఏప్రిల్ 2026న tripartite MoU చేసుకుంది !!

ఇప్పుడు ఈ రెండిటిలో డిఫెన్స్ షిప్స్, సబ్ మెరైన్స్ మాత్రమే నిర్మించే మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వచ్చి... దుగరాజపట్నం లో ఏర్పాటు చేయడానికి అన్ని ఫీజబిలిటీస్ పూర్తయ్యాయి !

ఇక ప్రపంచంలోకమర్షియల్ & అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థగా పేరొందిన రెండోది HD హ్యుండై... కాకినాడ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి !!

ఒకసారి ఈ రెండు ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి రావడానికి గల ఫీజబిలిటీస్ ఇక్కడ చూడండి :

ఎందుకు ప్రధాన ఆకర్షణగా మారుతోంది? (AP Vs TN)
1. లోతైన నీటి సదుపాయం (Deep Water Draft):

దుగరాజపట్నం (AP): డ్రెడ్జింగ్ తర్వాత 13–15 మీటర్ల లోతు అందుబాటులోకి వస్తుంది. పెద్ద కంటైనర్ నౌకలు, ఎల్‌ఎన్‌జి (LNG) వెసల్స్, భారీ బల్క్ క్యారియర్ల తయారీకి ఇది అత్యంత అనుకూలం.

తూత్తుకుడి (TN): ప్రస్తుతం 5 మీటర్ల డ్రాఫ్ట్ మాత్రమే ఉంది.

2. భారీ భూసేకరణ (Land Allocation):

దుగరాజపట్నం: కేంద్ర ప్రభుత్వ 'గ్రీన్ ఫీల్డ్ క్లస్టర్స్'లో అత్యధికంగా 3,488 ఎకరాలు కేటాయించారు.

తూత్తుకుడి: 2,050 ఎకరాలు మాత్రమే ఉంది.

ప్రాధాన్యత: షిప్‌యార్డ్ అంటే కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాదు; డ్రై డాక్స్, ఫ్యాబ్రికేషన్ యార్డ్స్, అసెంబ్లీ, అన్సిలరీ పరిశ్రమలకు ఎక్కువ స్థలం చాలా అవసరం.

3. "ప్రాజెక్ట్ రెడీ" ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (కాకినాడ వ్యూహం):

HD Hyundai విషయంలో AP కేవలం గ్రీన్ ఫీల్డ్ (దుగరాజపట్నం) మాత్రమే కాకుండా, ఇప్పటికే పూర్తిస్థాయి పోర్ట్ వాతావరణం ఉన్న కాకినాడ గేట్‌వే పోర్ట్ ( ) ను ప్రతిపాదిస్తోంది.

కొత్తగా నిర్మాణాల కోసం ఏళ్లకు ఏళ్లు వేచి చూడకుండా, వెంటనే పనులు ప్రారంభించే (Plug-and-play) సదుపాయం కాకినాడ వద్ద లభిస్తుంది. షిప్‌బిల్డింగ్ రంగంలో time అంటే money, ఆర్థికంగా బిలియన్ డాలర్ల ప్రయోజనం పొందడమే.

4. పారిశ్రామిక అనుకూలత & ప్రోత్సాహకాలు ( ):

#కాకినాడ – #రాజమండ్రి – #విశాఖపట్నం బెల్ట్‌లో ఇప్పటికే బలమైన ఇండస్ట్రియల్ క్లైమేట్ ఉనికిలో ఉంది.

తమిళనాడు ఇచ్చే లబ్ధి కంటే మెరుగైన క్యాపిటల్ సబ్సిడీలు, పన్ను మినహాయింపులు మరియు వేగవంతమైన అనుమతులు (Clearances) ఇచ్చేందుకు AP వేగంగా వ్యవహరిస్తోంది.

5. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం (Centre-State Alignment):

#దుగరాజపట్నం SPVలో #ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీలు 50:50 భాగస్వామ్యంతో ఉన్నాయి. దీనికి తోడు కేంద్ర షిప్‌బిల్డింగ్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా రూ. 9,930 కోట్ల క్యాపిటల్ సపోర్ట్ అందుబాటులో ఉంది.

రెండు పెద్ద ప్రాజెక్టులు – రెండు విభిన్న వ్యూహాలు
ప్రాజెక్ట్ విశేషాలు
MDL (మజగాన్ డాక్) HD Hyundai
అంచనా పెట్టుబడి ₹29,253 కోట్లు ₹38,000 కోట్లు
లక్ష్య సామర్థ్యం 1.2 Million GT/year 2.5 Million GT/year
AP వ్యూహం దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ క్లస్టర్ కాకినాడలో "Ready-made" పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ప్రస్తుత స్థితి AP వైపు బలమైన మొగ్గు పోటీ కొనసాగుతోంది

పోటీ తీవ్రత & భవిష్యత్తు
తమిళనాడు వద్ద ఇప్పటికే ఆన్‌బోర్డ్ అయిన యాంకర్ ఇన్వెస్టర్లు, స్థిరమైన ప్రణాళికలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ తన వద్ద ఉన్న అపారమైన తీరప్రాంతం, లోతైన నీటి వసతి, వేగవంతమైన నిర్ణయాలు, భారీ ల్యాండ్ బ్యాంక్ లతో గట్టి పోటీనిస్తోంది.

ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు (రూ. 60,000 - 70,000 కోట్లు) APలో కార్యరూపం దాల్చితే, అది కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా, రాష్ట్ర తూర్పు తీరాన్ని ఈస్ట్ కోస్ట్ షిప్‌బిల్డింగ్ కారిడార్‌గా మార్చి, వేలాది మందికి ఉద్యోగావకాశాలు (యాన్సిలరీ పరిశ్రమల ద్వారా direct & indirect) తెచ్చిపెట్టే సరికొత్త అధ్యాయానికి పునాది వేస్తుంది !

ఈ రెండూ కాకుండా #నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర... సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ అటానమస్ మారిటైమ్ షిప్‌బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారు (మార్చి 12, 2026న నారా లోకేష్ గారి చేతుల మీదుగా దీని శంకుస్థాపన కూడా జరిగింది !!

Address

Thullur Mandal & Post
Amaravati
522237

Website

Alerts

Be the first to know and let us send you an email when Amaravati The Historical Capital Of Andhrapradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share