ITDP Amruthalur Mandal

ITDP Amruthalur Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP Amruthalur Mandal, Political organisation, Amruthalur.

07/03/2024
27/10/2023

ఈరోజు కొల్లూరు లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న అమృతలూరు మండల పార్టీ టీడీపీ మాజీ అధ్యక్షుడు యలవర్తి బ్రహ్మానందం గారు

వేమూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశలో ప్రసంగిస్తున్న శ్రీ నక్కా ఆనందబాబు గారు.
27/10/2023

వేమూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశలో ప్రసంగిస్తున్న శ్రీ నక్కా ఆనందబాబు గారు.

*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు పొలిట్‌బ్యూరో సభ్యులు గ...
15/10/2023

*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు పొలిట్‌బ్యూరో సభ్యులు గౌ"శ్రీ నక్కా ఆనంద్ బాబు గారు సూచనల మేరకు "న్యాయానికి సంకెళ్లు"* *చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్యాపరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేతులకు నల్ల రిబ్బను కట్టుకొని నిరసన తెలిపారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినాదాలు చేశారు.

Address

Amruthalur

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Amruthalur Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share