DYFI AKP

DYFI AKP Jobs should be provided to all eligible unemployed in India. Democracy should flourish.

ఆస్తమా తో సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేనిఒక యువకుడు...ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసాడు...అతడో విప్లవ వీరుడు...అస్తమించని సూర్య...
14/06/2024

ఆస్తమా తో సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేని
ఒక యువకుడు...
ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసాడు...
అతడో విప్లవ వీరుడు...
అస్తమించని సూర్యుడు...
ఆశయ యోధుడు...
బానిస సంకెళ్ళను విడిపించిన ధీరుడు...
దళాల దళపతి... ఆయుధాల అధిపతి...
నెత్తుటి రంగుతోనే ఎరుపు జెండా ఎగరవేయమన్న
విప్లవ కెరటమా...
అందుకో ఇవే మా వందనాలు...
కామ్రేడ్ "చే"గువీరా...
✊🏼✊🏼✊🏼

ప్రపంచ కమ్యూనిస్టు విరుడు చే'గువీరా జయంతి నేడు☺️😍

13/06/2024
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో  ఈ మధ్య కాలంలో  ఇచ్చిన ప్రమోషన్లు పై సమగ్ర విచారణ జరిపి అంబేడ్కర్ కొన సీమ జిల్లా అక్...
06/04/2024

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈ మధ్య కాలంలో ఇచ్చిన ప్రమోషన్లు పై సమగ్ర విచారణ జరిపి అంబేడ్కర్ కొన సీమ జిల్లా అక్రమంగా ప్రమోషన్ పొందిన ఐనవిల్లి ఈవో సత్యనారాయణ రాజుని సస్పెండ్ చేయాలని అనకాపల్లి జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ జిల్లా అధికారికి DYFI జిల్లా అద్యక్షులు సీహెచ్.శివాజీ,జిల్లా కమిటీ సభ్యులు పి చలపతిలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో  భారత దేశ  స్వాతంత్రం కోసం 23 ఏళ్ల వయసులో ఉరికొయ్యలను ముద్దాడిన యువకిశోరాలు   ఈరోజు అనకాపల్ల...
23/03/2024

డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారత దేశ స్వాతంత్రం కోసం 23 ఏళ్ల వయసులో ఉరికొయ్యలను ముద్దాడిన యువకిశోరాలు
ఈరోజు అనకాపల్లి దొడ్డి రాము నాయుడు భవన్లో జరిగిన సభలో నివాళ్ళు అర్పించిన నాయకులు.. అనంతరం నిన్న జరిగిన వ్యాచ రచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన నాయకులు....

అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొత్తపట్నం గ్రామంలో DYFI  ఆద్వర్యంలో  శివరాత్రి జాగర  స్నానాల సందర్భంగా   వచ్చిన భక్త...
09/03/2024

అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొత్తపట్నం గ్రామంలో DYFI ఆద్వర్యంలో శివరాత్రి జాగర స్నానాల సందర్భంగా వచ్చిన భక్తులకు మజ్జిగ పంపినీ చేస్తున్నా DYFI కొత్తపట్నం గ్రామ కమిటి నాయకులూ

DSC నోటిఫికేషన్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నర్సీపట...
14/10/2023

DSC నోటిఫికేషన్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నర్సీపట్నం బలి ఘట్టం రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అనకాపల్లి కాంప్లెక్స్‌కు రాకుండా హైవే మీదుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌, అల్ట్రా డీలక్స్‌ బస్సులను అనకాపల్లి కాంప్ల...
29/08/2023

అనకాపల్లి కాంప్లెక్స్‌కు రాకుండా హైవే మీదుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌, అల్ట్రా డీలక్స్‌ బస్సులను అనకాపల్లి కాంప్లెక్స్‌కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారి గారికి డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు చింతకాయల శివాజీ, జిల్లా ఉపాధ్యక్షులు అల్లు రాజు, జిల్లా నాయకులు పాంగి చలపతి, తరుణ్‌లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Address

Ankapalli
Anakapalle
531001

Telephone

+19182825613

Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI AKP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DYFI AKP:

Share

Category