Anakapalle PC Telugu Desam Party

Anakapalle PC Telugu Desam Party Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anakapalle PC Telugu Desam Party, Political Party, Anakapalle.

31/12/2023

ప్రతీ ఒక్క తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు మెచ్చే పాట.

14/12/2023

యువతలో ఎక్కడచూసినా అశాంతి, అభద్రత.. ఓటమి భయం జగన్ ను వెంటాడుతోంది..

వైసీపీ పాలనలో రైతు బతుకు ఛిద్రం
17/11/2023

వైసీపీ పాలనలో రైతు బతుకు ఛిద్రం

అనకాపల్లిజిల్లాపాయకరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ  భవిష్యత్ కి గ్యారంటే  బాబు ష్యూరిటీ   పేరిట   విడుదల చేసిన   మ...
16/11/2023

అనకాపల్లిజిల్లా
పాయకరావుపేట నియోజకవర్గం

తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కి గ్యారంటే బాబు ష్యూరిటీ పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రచారంలో భాగంగా నేడు * నక్కపల్లి మండలం n నరసాపురం గ్రామంలో టిడిపి రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు పొలిట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వంగలపూడి అనిత
గారి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది... కార్యక్రమం లో భాగంగా గ్రామం లో కరపత్రాలు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో ప్రచారం చేయడం జరిగింది....
అనంతరం *ప్రజా వేదిక* నిర్వహించడం జరిగింది...ప్రజా వేదిక లో అనిత గారు మాట్లాడుతూ మ్యానిఫెస్టో లోని అంశాలు వివరించారు....జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకి స్వస్తి పలికేందుకు ప్రజలు అంతా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు అని అన్నారు...త్వరలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన ల కలయిక లో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది అని,ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నారు..
అనంతరం అదే గ్రామంలో వైయస్సార్సీపి ని వీడి *50 కుటుంబాలు* టిడిపిలో చేరాయి టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ వంగలపూడి అనిత గారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి టిడిపిలో ఆహ్వానించారు అనిత గారి నాయకత్వం పై నమ్మకంతో టిడిపిలో చేరుతున్నట్లు వారు తెలిపారు పార్టీలో చేరిన వారు అందరని కుటుంబ సభ్యులుగా చేసుకుంటానని అనిత గారు అన్నారు అందరూ కలిసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని అన్నారు...కార్యక్రమం లో టీడీపీ,జెనసేన శ్రేణులు, పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు...



Anitha Vangalapudi

అందరికీ దీపావళి శుభాకాంక్షలు..నేను చెబుతానన్న శుభవార్త ఇదిగో.. మన భవిష్యత్తుకు భద్రత కల్పించే బాబు గారి 'భవిష్యత్తుకు గ్...
13/11/2023

అందరికీ దీపావళి శుభాకాంక్షలు..
నేను చెబుతానన్న శుభవార్త ఇదిగో.. మన భవిష్యత్తుకు భద్రత కల్పించే బాబు గారి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పథకాలకు మా కుటుంబం మొత్తం పేర్లు నమోదు చేసుకున్నాం. మీరు కూడా మీ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోండి
Telugu Desam Party (TDP)

జగన్ కి ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ ఫేక్ లెటర్ చెబుతోంది. కుల అహంకారంతో విర్రవీగే జగన్ రెడ్డి... రాజకీయ ప్రయోజనాల కోసం అద...
09/11/2023

జగన్ కి ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ ఫేక్ లెటర్ చెబుతోంది. కుల అహంకారంతో విర్రవీగే జగన్ రెడ్డి... రాజకీయ ప్రయోజనాల కోసం అదే కులాలను రెచ్చగొడతాడు. ప్రజలారా! ఈ ఫేక్ గాళ్ళ మాటలను, చేతలను నమ్మకండి.

చంద్రన్న పాలన వస్తేనే రైతులకు మళ్లీ స్వర్ణ యుగం
07/11/2023

చంద్రన్న పాలన వస్తేనే రైతులకు మళ్లీ స్వర్ణ యుగం

06/11/2023

దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై జరిగిన దాడి, జగన్ దళిత వ్యతిరేక పాలనకు నిదర్శనం. ఈ అమానవీయ ఘటనపై గొంతెత్తండి.. మా పోరాటంలో చేయి కలపండి.

*వర్షాలు పడకపోవడం వలన పంటను నష్టపోయిన రైతులు అందరికీ వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి* :- *ఇంఛార్జి PVG కుమార్*ఈ రోజ...
04/11/2023

*వర్షాలు పడకపోవడం వలన పంటను నష్టపోయిన రైతులు అందరికీ వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి* :- *ఇంఛార్జి PVG కుమార్*

ఈ రోజు మాడుగుల నియోజకవర్గం, k కోటపాడు మండలం, కింతాడ పంచాయితీ, గంగాభవానిపాలెం లో మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి PVG కుమార్ గారు సకాలంలో వర్షాలు లేక ఎండిపోయిన వరి పంటను పరిశీలించడం జరిగింది. రైతులు వర్షాలు లేక కష్టాలు పడుతూ ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్ యాత్రలు చేస్తుంది అన్నారు. రైతు లు యొక్క కష్టాలు తీర్చలేనిప్పుడు ఏమి న్యాయం చేశారు అని ఈ సామాజిక బసు యాత్రలు ఎందుకు అని ప్రశ్నించారు. వెంటనే పంట పోయి నష్టపోయిన రైతుల అందరికీ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని తెలుగుదేశం పార్టీ తరుపున ఇంచార్జీ PVG కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సాంసృతిక విభాగ అధ్యక్షుడు కసిరెడ్డి అప్పల నాయుడు, నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ ఇంఛార్జి జురెడ్డి రాము, క్లస్టర్ ఇంఛార్జి కన్నురు సూర్యనారాయణ, ఎక్స్ సర్పంచ్ రొంగలి అప్పల నాయుడు, రాష్ట్ర పార్టీ ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పైలా నారాయణ మూర్తి, చిన బాబు మరియు తదితరులు
పాల్గొన్నారు.

P V G Kumar TDP In charge Madugula

అక్కాచెల్లెమ్మలకు చంద్రన్న అండ
03/11/2023

అక్కాచెల్లెమ్మలకు చంద్రన్న అండ

చంద్రబాబు గారు ఇచ్చే ప్రతీ హామీ వెనక విస్తృత అధ్యయనం, విస్తృత చర్చ ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉంటారు.. జూన్ 2...
03/11/2023

చంద్రబాబు గారు ఇచ్చే ప్రతీ హామీ వెనక విస్తృత అధ్యయనం, విస్తృత చర్చ ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉంటారు.. జూన్ 2024లో అధికారంలోకి రాగానే ఈ హామీలను అమలుచేసి తీరుతారు

Address

Anakapalle
531001

Alerts

Be the first to know and let us send you an email when Anakapalle PC Telugu Desam Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anakapalle PC Telugu Desam Party:

Share