Gurugu Bheemavaram

22/06/2021

మన జి.భీమవరం గ్రామంలో , కొత్తగా నిర్మించిన రామాలయంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తేది 22.06.2021 నుంచి 24.06.2021 వరకు జరుగును. కావున భక్తులకు ఇదే ఆహ్వానం.

జై శ్రీరామ్ 🕉️🙏

అందరికీ ఇదే మా ఆహ్వానం...  తేది 22/01/2020 బుధవారం రోజున మా గ్రామం గురుగు భీమవరం తీర్థ మహొత్సవం.. అందరూ విచ్చేసి ఆ రోజు ...
20/01/2020

అందరికీ ఇదే మా ఆహ్వానం...
తేది 22/01/2020 బుధవారం రోజున మా గ్రామం గురుగు భీమవరం తీర్థ మహొత్సవం.. అందరూ విచ్చేసి ఆ రోజు రాత్రి ప్రతి ఏడాది లానే ఈ ఏడాది గ్రామ శ్రీ బాలగణపతి నాట్యమండలి వారి "" కొదమ సింహాలు "" సాంఘిక నాటకం ని జయప్రదం చేస్తారని మా మనవి.

ఇట్లు
గ్రామ ప్రజలు
జి.భీమవరం

29/10/2019

Water Falls on mansoon Session only

Bheemavaram

Destination by Walk Only
Enjoy the Greenary and Peaceful Area 😍

శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మ వారి పండగ ఫోటో గ్యాలరీ...Wait for More Pics
17/03/2018

శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మ వారి పండగ ఫోటో గ్యాలరీ...

Wait for More Pics

శ్రీరామ తీర్థం గురుగు భీమవరం...
22/01/2017

శ్రీరామ తీర్థం గురుగు భీమవరం...

అందరికీ ఇదే మా ఆహ్వానం...  తేది 21/01/2017 శనివారం మా గ్రామం గురుగు భీమవరం తీర్థ మహొత్సవం.. అందరూ విచ్చేసి ఆ రోజు రాత్రి...
16/01/2017

అందరికీ ఇదే మా ఆహ్వానం...
తేది 21/01/2017 శనివారం మా గ్రామం గురుగు భీమవరం తీర్థ మహొత్సవం.. అందరూ విచ్చేసి ఆ రోజు రాత్రి ప్రతి ఏడాది లానే ఈ ఏడాది గ్రామ శ్రీ బాలగణపతి నాట్యమండలి వారి "" తాళి-తలంబ్రాలు "" సాంఘిక నాటకం ని జయప్రదం చేస్తారని మా మనవి.

ఇట్లు
గ్రామ ప్రజలు
జి.భీమవరం

గ్రామా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు... జై శ్రీరామ్..ప్రజలందరూ అన్నసమరాధన కార్యక్రమంనకు విచ్చేసి ప్రసాదం స్వీకరిం...
15/04/2016

గ్రామా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు...

జై శ్రీరామ్..

ప్రజలందరూ అన్నసమరాధన కార్యక్రమంనకు విచ్చేసి ప్రసాదం స్వీకరించి స్వామి వారి ఆశిస్సులు పొందండి... తమ సహాయ సహకారాలు అదించ ప్రార్థన....

అందరికి ఉగాది శుభాకాంక్షలు.....
08/04/2016

అందరికి ఉగాది శుభాకాంక్షలు.....

శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మ వారి పండగ మహోత్సవం సందర్భంగా గ్రామా ప్రజలకు ఇవే మా శుభాకాంక్షలు..... పండగ చాలా బాగా జరుగుతు...
07/04/2016

శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మ వారి పండగ మహోత్సవం సందర్భంగా గ్రామా ప్రజలకు ఇవే మా శుభాకాంక్షలు..... పండగ చాలా బాగా జరుగుతుంది..

గుడి దగ్గర " రోట్టి బనానా యూత్ " సహాయ సహకారాల కి మా అభినందనలు...

- మీ గ్రూప్ అడ్మిన్

ఈరోజు మొట్టమొదటి సారిగా మన భీమవరం MPUP స్కూల్ లో వారికోత్సవం జరిగింది...  ఆ చిత్రాల సమూహం...
02/04/2016

ఈరోజు మొట్టమొదటి సారిగా మన భీమవరం MPUP స్కూల్ లో వారికోత్సవం జరిగింది... ఆ చిత్రాల సమూహం...

ఈరోజు అభయాంజనేయ స్వామి వారి తీర్థమహోత్సవం సందర్భంగా ఇదే మా ఆహ్వానం...మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి ప్రస...
05/03/2016

ఈరోజు అభయాంజనేయ స్వామి వారి తీర్థమహోత్సవం సందర్భంగా ఇదే మా ఆహ్వానం...

మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి ప్రసాదం స్వకరించండి...

Address

G. Bheemavaram Village, Atcherla Post, Ksimkota Mandal
Anakapalle
531031

Alerts

Be the first to know and let us send you an email when Gurugu Bheemavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share