ITDP Tadipatri Constituency

ITDP Tadipatri Constituency

తెలుగుదేశం హయాంలో నాడు...  అర్థరాత్రి పూట వీధిలో సూది పారేసుకున్నా స్పష్టంగా కనిపించేది. జగన్ రెడ్డి హయాంలో నేడు... ఆసుప...
08/04/2022

తెలుగుదేశం హయాంలో నాడు... అర్థరాత్రి పూట వీధిలో సూది పారేసుకున్నా స్పష్టంగా కనిపించేది. జగన్ రెడ్డి హయాంలో నేడు... ఆసుపత్రిలో గర్భిణీలకు ఆపరేషన్లు చేయాలన్నా సెల్ ఫోన్ లైట్లే గతి. ఎలా బతికినోల్లం ఎలా అయిపోయాం!!



07/04/2022

అంధకారాంధ్రప్రదేశ్ లో ఒక హాస్పిటల్ లో చంటి పిల్లాడి పరిస్థితి... ఘోరాతి ఘోరం


ట్రెండ్ సెట్ చేసిన జగన్ రెడ్డి బాదుడే బాదుడు.
07/04/2022

ట్రెండ్ సెట్ చేసిన జగన్ రెడ్డి బాదుడే బాదుడు.


జగన్ రెడ్డి బాదుడే బాదుడు పధకాలు.
06/04/2022

జగన్ రెడ్డి బాదుడే బాదుడు పధకాలు.

06/04/2022

కరెంటు కోతల పై, జగన్ చేతకానితనం ప్రజలకు కూడా అర్ధమైపోయింది.

జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడు
05/04/2022

జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడు

కలసి పోరాడుదాం...నియంత ప్రభుత్వం మెడలు వంచుదాం!
05/04/2022

కలసి పోరాడుదాం...నియంత ప్రభుత్వం మెడలు వంచుదాం!


04/04/2022

ప్రశ్నించేటి గొంతు నువ్వైతే, నీ వెనుక సైన్యం మేమవుతాం..
నరికేటి కత్తి నువ్వైతే, ఎత్తేటి చెయ్యి మేమవుతాం..

31/03/2022

యువతి ప్రాణాలు కాపాడడానికి జెసి దివాకర్ రెడ్డి విఫలయత్నం
-- అయినా ఆమె ఊపిరి ఆగింది

ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.... అందులో ప్రయాణించే ఒక యువతి తీవ్ర అపస్మారక స్థితిలోకి జారుకుంది... తాడిపత్రి నుండి అనంతపూర్ కు కారులో వెళ్తున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రమాద సంఘటన స్థలి వద్ద కారు ఆపారు.... వివరాలు తెలుసుకోవడానికి సమయం కాదని... గాయపడిన మహిళను తన కారులో ఎక్కించుకొని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో చేర్పించారు.... ప్రభుత్వ వైద్యులను గాయపడిన మహిళకు అత్యవసర చికిత్స అందించాల్సిందిగా కోరారు... జెసి దివాకర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడుని ఆస్పత్రి వద్దకు పిలిపించి ఆ యువతి పట్ల వ్యక్తిగత పర్యవేక్షణ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు... అయితే ఆమె పట్ల విధి చిన్నచూపు చూసింది... కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ యువతి కన్నుమూసింది... ఆమెను బతికించాలనే ప్రయత్నం లో భాగంగా జెసి దివాకర్ రెడ్డి తన వాహనాన్ని వేగంగా ఆస్పత్రికి తీసుకు వెళ్లినా చికిత్స పొందుతూ మరణించడం విషాదం.. దీంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.... జెసి దివాకర్ రెడ్డి మానవత్వంతో వెంటనే స్పందించి ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు రావడంపై *బిగ్ పొలిటిషియన్ గ్రేట్ జాబ్* అన్న సిబ్బంది

29/03/2022

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుల వారి సందేశం
Jai Telugu Desam💛

తెలుగు ఆత్మగౌరవాన్ని నలుదిశలకూ చాటిన పార్టీ తెలుగుదేశం. ప్రజల కోసం పరితపించే పార్టీ తెలుగుదేశం.భావితరాల భవిష్యత్ కోసం అహ...
29/03/2022

తెలుగు ఆత్మగౌరవాన్ని నలుదిశలకూ చాటిన పార్టీ తెలుగుదేశం.
ప్రజల కోసం పరితపించే పార్టీ తెలుగుదేశం.
భావితరాల భవిష్యత్ కోసం అహర్నిశలు కృషి చేసే పార్టీ తెలుగుదేశం.
ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకుని 41లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా.. పసుపు సైనికులకు తెలుగుదేశం పార్టీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

Jai Telugu Desam💛
29/03/2022

Jai Telugu Desam💛

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Tadipatri Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share