12/03/2022
(09-03-2022) తేది న యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION (EBSF) విద్యార్థి సంస్థ జాతీయ అధ్యక్షులు ( SGR ) గర్జన్ రెడ్డి అన్న ఆద్వర్యములో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా , కురుగుంట గ్రామములో నివసిస్తున్నా నిత్యవసరాల కోసం ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా వెనకబడిన కుటుంబానికి రైస్ ప్యాకెట్స్ మరియు నిత్యవసర సరుకులు అందజేసి అమ్మాయి చదువుకోవడానికి అవసరమైనవి ఇచ్చి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది
( సహాయం శాశ్వతం - మనిషి అ శాశ్వతం
Help is permanent - Human is not permanent )
SGR - GARJAN REDDY
National president & founder
🌍EBSF🇮🇳🌳 ✊