Jc yuvasena

Jc yuvasena విజయభేరిలో నెగ్గే వరకు అభిమాన గురిలో తగ్గేదేలే - జెసి యువసేన https://youtu.be/gO71CHj57-A

25/07/2026

తాడిపత్రి పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే జెసి

తాడిపత్రిఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మ పాలెం నందు పర్యటించి ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు.. జెసి అష్మిత్ రెడ్డి గారి దృష్టికి పలువురు సమస్యలు తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

21/07/2026

రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడేందుకు సిద్ధం. JC Prabhakar Reddy

29/06/2026

జెసి ప్రభాకర్ రెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేటియం బ్యాచ్ పై ధ్వజ మెత్తిన తెలుగుదేశం కార్యకర్త.

28/06/2026
27/06/2026

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం లక్ష్మీనగర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంటికి కత్తులు, కొడవళ్లతో చంపడానికి వచ్చి.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కేతిరెడ్డి హత్యా రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. వైసీపీ నాయకులు గత చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

24/06/2026

అనంత వెంకట్రామిరెడ్డి అన్న విశ్వేశ్వర్ రెడ్డి అన్న పిడి రంగయ్య అన్న ఒక శిఖండితో కలిసి మీరు డి గ్రేట్ కావద్దండి అన్న

Address

Laxmi Nager, AndraPradesh
Anantapur
515004

Telephone

+917207029990

Website

Alerts

Be the first to know and let us send you an email when Jc yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share