ITDP Anantapur

ITDP Anantapur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP Anantapur, Political Party, Anantapur.

15/12/2023
14/11/2023

27/10/2023

Scrip sajjal bhad...v ga...U estadu. Tv3+3+3 ga..u chaduvuthadu... Nammina AP peoples 🐏🐑🐐🦙 lu avutharu

16/10/2023

ప్రతిపక్షంలో :
ప్రత్యేకహోదా మన ఊపిరి, గుండెకాయ, మెడకాయ, తలకాయ, xxకాయ ఎట్స్ఎట్రా.
25 మంది ఎంపీలతో రాజీనామా చేయిస్తే కేంద్రం ప్రత్యేకహోదా ఎందుకివ్వదో చూద్దాం !

అధికారంలో :
30కి పైగా ఎంపీలు ఉన్నా కూడా ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉంటాం, లెటర్లు రాస్తూనే ఉంటాం. దేవుడి దయ ఉంటేనే కానీ ప్రత్యేకహోదా రాదు !!

ప్రతిపక్షంలో :
పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే మనం కట్టుకోలేమా ?

అధికారంలో :
కేంద్రం నిధులు ఇస్తేనే పోలవరం పూర్తవుతుంది ! పోలవరం కట్టవలసింది కేంద్రమే !!

ప్రతిపక్షంలో :
వివేకానందరెడ్డిని చంద్రబాబే హత్య చేయించాడు ! బాబాయ్ హత్య కేసు సీబీఐ విచారణకి ఇవ్వాలి !

అధికారంలో :
వివేకానందరెడ్డిని కూతురు సునీతారెడ్డే హత్య చేయించింది ! బాబాయ్ హత్య కేసు విచారణ సీబీఐకి అక్కరలేదు !!

ప్రతిపక్షంలో :
కోడికత్తి దాడి చంద్రబాబు చేయించాడు !ఏపీ పోలీసులపై నమ్మకం లేదు !

అధికారంలో :
4.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కోడికత్తి కేసు విచారణకి వెళ్ళలేదు !! ఏపీ పోలీసులు పరదాలు, బారికేడ్లు లేకుండా బయటికి వెళ్లలేడు !!

ప్రతిపక్షంలో :
రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి ! లేకపోతే ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయి !!

అధికారంలో :
29 గ్రామాల ప్రజలు కోసం రాజధాని అభివృద్ధి చెయ్యాలా ? మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలి !

ప్రతిపక్షంలో :
మద్యం అక్కచెల్లెమ్మల కాపురాలు కూల్చేస్తోంది !

అధికారంలో :
మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంతోనే అమ్మఒడి, ఆసరా లాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం !!

ప్రతిపక్షంలో :
ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ తో పాటు ఒక మెగా డీఎస్సీ !

అధికారంలో :
ప్రతిఏటా సాక్షి క్యాలెండర్ తప్పించి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ! పాఠశాలలు లేపేయడం వలన ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారు !!

ఇట్టా రాసుకుంటూ పోతే.. అధ్యాయాలు, కాండలు అవుతాయి !!

ఎన్ని మాట తప్పుళ్లు ?
ఎన్ని మడమ తిప్పుళ్ళు ??
ఎన్ని యూ టర్నులు ???

✍️✍️ చంద్రశేఖర్ కొండ్రెడ్డి

15/09/2023

ఇతని పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రభుత్వం తరఫున హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ గా పని చేస్తూ... నిస్సిగ్గుగా నేను ప్రభుత్వం తరపున కాదు జగన్ తరుపున పనిచేస్తాను అని చెబుతున్నాడు ఈ వీడియోని ప్రజలలోనికి మాక్సిమమ్ ప్రచారం చెయ్యాలి👍

గుర్తు పెట్టుకోండి
11/09/2023

గుర్తు పెట్టుకోండి

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share