Bhavishyathuku Babu Guarantee Anantapur

Bhavishyathuku Babu Guarantee Anantapur Official Page of TDP Anantapur District

24/07/2026

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!

కేవలం పథకాలు అమలు చేయడమే కాదు.. గ్రౌండ్ లెవెల్‌లో విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ, వారితో కలిసి క్యూలైన్లో నిలబడి భోజనం తింటూ ఆత్మీయతను పంచారు.






24/07/2026

తల్లికి వందనం'తో ప్రతి ఇంటా విద్య వెలుగులు.. కన్నులవిందుగా తల్లిదండ్రుల ఆనందం!





24/07/2026

'తల్లికి వందనం' లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఆత్మీయంగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం, 'స్త్రీ శక్తి'తో మహిళల ఆర్థిక సాధికారతపై వారు ఆనందం వ్యక్తం చేశారు.




24/07/2026

‘నేతన్నల సేవలో..’ కూటమి ప్రభుత్వం!

నేతన్నల ఉపాధికి తోడ్పాటుగా ఉండడానికి ఏటా రూ. 25 వేలు అందించేందుకు కేబినెట్ ఆమోదం..



24/07/2026

చంద్రబాబుగారు మాటిచ్చినట్టుగా 1వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం డబ్బులు ఈరోజు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి.





24/07/2026

ఆరుగురైనా... ఐదుగురైనా... చదివే ప్రతి బిడ్డకు 'తల్లికి వందనం'..
ప్రతి విద్యార్థికీ ప్రోత్సాహం... ప్రతి కుటుంబానికి ఆనందం..





23/07/2026

పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!

మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం




23/07/2026

ఒకరు బడికి.. ఇద్దరు పనికి.. పేద పిల్లల బతుకుల్లో ఇదీ నిన్నటి దుస్థితి!
పిల్లలు ఎందరున్నా.. అందరూ బడికే! కూటమి ప్రభుత్వానికి పేదల హారతి!

పిల్లల చదువులు, భవిష్యత్తు గురించి.. ఏ ఒక్కరికీ ఇక దిగుల్లేదు!




23/07/2026

దేశవ్యాప్తంగా నిడమర్రు మోడల్ స్కూల్ గురించే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని ఎవరూ ఊహించలేదు. ఈ పాఠశాలలో సీటు కోసం తల్లిదండ్రులు పోటీపడే స్థాయికి చేరుకుంది.





Address

Anantapur

Alerts

Be the first to know and let us send you an email when Bhavishyathuku Babu Guarantee Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share